UA-35385725-1 UA-35385725-1

థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ ‘నటరత్నాలు’

థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ ‘నటరత్నాలు’

Nataratnaalu: ఈ రోజుల్లో కంటెంట్ బేస్డ్ సినిమాలకు భారీ ఆదరణ దక్కుతుండటం చూస్తూనే ఉన్నాం. విలక్షణ కథలపై ఆడియన్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అలాంటి కోవలోకి తీసుకొచ్చేలా ఎన్.ఎస్  నాగేశ్వర రావు నిర్మాణంలో రూపుదిద్దుకోనున్న వినూత్న కథాంశం ‘నటరత్నాలు’. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి. అతిత్వరలో పూజా కార్యక్రమాలతో ఘనంగా సినిమా ప్రారంభోత్సవం చేయబోతున్నారు మేకర్స్.
 గాదె నాగభూషణం దర్శకత్వం లో
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ పరివేక్షణ నర్రా  శివ నాగు వహించగా ఎవరెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమాకు ఆనందాసు శ్రీ మణికంఠ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పలు సూపర్ హిట్ సినిమాల్లో భాగమై తెలుగు తెరపై తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సుదర్శన్, రంగస్థలం మహేష్ లతో పాటు తెలుగు చిత్రసీమలో ఎంతోమంది హీరోలకు నటనలో శిక్షణ అందించిన సత్యానంద్ ఇన్స్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ తీసుకున్న యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ అర్జున్ తేజ్ ప్రధాన పాత్రలలో  నటిస్తున్నారు. డా భద్రం, తమిళ నటుడు శేషాద్రి,  తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.
అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా క్రైం, థ్రిల్లర్, మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. చిత్రంలో కామెడీ పార్ట్ హైలైట్ అయ్యేలా, ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేలా కథకు తెరరూపమివ్వబోతున్నారట. జూన్ మొదటివారంలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి త్వరత్వరగా ఫినిష్ చేసేలా ప్లాన్ రెడీ చేసుకున్నారు మేకర్స్. సన్నివేశాలకు తగిన లొకేషన్స్ ఎంచుకున్న దర్శకనిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా చాలా గ్రాండ్‌గా ఈ ‘నటరత్నాలు’ సినిమా కంప్లీట్ చేసి ప్రేక్షకులకు వినూత్న అనుభూతి కలిగిస్తామని చెబుతున్నారు.
నటీనటులు 
సుదర్శన్, రంగస్థలం మహేష్, అర్జున్ తేజ్, డా భద్రం, తమిళ నటుడు శేషాద్రి,
సాంకేతిక వర్గం 
దర్శకత్వం :  గాదె నాగభూషణం
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ పరివేక్షణ : నర్రా శివనాగు
బ్యానర్: ఎవరెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత: ఎన్.ఎస్ నాగేశ్వర రావు
సహ నిర్మాత: ఆనందాసు శ్రీ మణికంఠ
ఎడిటర్: ఆవుల వెంకటేష్
కెమెరా: గిరి కుమార్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: నాగ మధు
పిఆర్ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు. (Story: థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ ‘నటరత్నాలు’)

See Also: 

`గ్రే` మూవీ ట్రైల‌ర్ విడుద‌ల

స‌ర్కారువారి పాట చూసిన న‌మ్ర‌త‌!

నాన్ స్టాప్ నవ్వులే న‌వ్వులు!

ఎఫ్ 3లో నాది చాలా సర్ప్రైజింగ్ రోల్..!

పులికి ‘ప్రభాస్‌’ పేరు

ఇక నుంచి హైదరాబాద్‌లో 24 గంటలు బస్సులు

మాజీ మంత్రిపై ఎస్సీ ఎస్టీ కేసు

భర్తను ముక్కలుగా నరికి.. కూర వండేసింది!

స్విమ్మింగ్‌ పూల్‌లోనే అత్యాచారం

ఇంకో సినిమా జంట విడాకులు!

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ ట్రైలర్‌ అదుర్స్‌!

‘సర్కారు వారి పాట’కు బ్లాక్ బస్టర్ టాక్‌!

సర్కారువారి పాట అసలు రివ్యూ…వీడియోతో సహా!

పిజ్జా రెండు ముక్కలు తిన్నాడు…గుండె ఆగింది!

ఆ ర‌థం మిస్ట‌రీ వీడింది!

అధికారులపై పెట్రోల్ దాడి-వైర‌ల్ వీడియో

కేసీఆర్‌పై మోదీ కక్షసాధింపు షురూ!

భార్య శవంతో 21 ఏళ్లు సహజీవనం!

80% కేసుల్లో భర్తలే నేరస్తులు

మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!

మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్‌…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!

వెంటాడి వేటాడి చంపాడు!

తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

9 Hours is the next offering on Hotstar Specials

Sarkaru Vaari Paata Received Unanimous Blockbuster Talk

Prithviraj first song ‘Hari Har’ drops

‘Sathi’ first look released!

aha to launch Telugu remake of #BFF

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1