సర్కారువారి పాట ట్రైలర్ అదిరింది! (Video)
Sarkaru Vaari Paata: సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన ‘సర్కారువారి పాట’ మూవీ ట్రైలర్‌ను సోమవారంనాడు కూకట్‌పల్లిలోని శ్రీబ్రమరాంబ ధియేటర్‌లో విడుదల చేశారు. హీరో మహేష్‌బాబు క్యారెక్టర్‌ను అద్భుతంగా ఎలివేట్ చేసేలా ఈ ట్రైలర్ చూడగానే అర్థమైపోయింది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘నా ప్రేమను దొంగలించగలవు…నా స్నేహాన్నీ దొంగలించగలవు…కానీ యూ కాన్ట్ స్టీల్ మై మనీ…’ అంటూ ఓ ఫైటింగ్‌తో ఎంట్రీ ఇచ్చిన మహేష్‌బాబు మధ్యమధ్యలో జోకులతో అలరించాడు. సముద్రఖని, కీర్తిసురేష్, వెన్నెల కిశోర్‌లు ఈ ట్రైలర్‌లో హైలైట్ అయ్యారు. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్ట్ మూవీల పేరుతో రెండు డబ్బింగ్ సినిమాలు (బీస్ట్, కేజీఎఫ్2) తప్ప ఇంకే తెలుగు సినిమా హిట్ కాలేదు. దీంతో ‘సర్కారు వారి పాట’పై అంచనాలు విపరీతంగా పెరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్‌ఎస్ థమన్ సంగీతం అందించారు. ఇందులో అన్ని పాటలనూ శ్రీరామ్ రాశారు. (Story: సర్కారువారి పాట ట్రైలర్ అదిరింది! (Video))
See Also:
కదంతొక్కిన కార్మికన్న: సినీ పరిశ్రమలో తొలిసారి! (ఫోటోలు)
పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!
కలకలం రేపిన తీన్మార్ మల్లన్న కామెంట్స్!
భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్!
ప్రభుత్వ వైఫల్యం వల్లే రోజుకో మర్డర్… పూటకో రేప్!
చేతులు కలిపిన టీడీపీ, టీఆర్‌ఎస్!
ఎమ్మెల్యేపై దాడి! తీవ్ర ఉద్రిక్తత
హీరోయిన్‌పై రేప్ కేసు…పరారీలో యాక్టర్!
చదివింది మల్టీమీడియా…చేసేవి దొంగతనాలు!
అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు
17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి
మద్యం ప్రియులకు మరో మత్తకబురు!
డ్యాన్స్ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?
మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైరల్)
ఆర్‌ఆర్‌ఆర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?
ఫస్ట్‌నైట్ భయంతో వరుడు ఆత్మహత్య!
కిరాతకం: మైనర్ బాలికపై 80 మంది అత్యాచారం!
వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!
యమడేంజర్: ఎంతపని చేసింది…గొంతు కోసింది!
రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు
వర్క్ ఫ్రమ్ హోమ్ : పేలిన ల్యాప్‌టాప్
ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?
కన్నతల్లిని పదేళ్లు బంధించిన కసాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!
భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్ చేయించాడు!
ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!
కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు
హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!
నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్
రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?
ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?
కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!
ఎన్‌టీఆర్, చరణ్‌లలో డామినేషన్ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి