UA-35385725-1 UA-35385725-1

బిగ్‌బాస్‌ సోహెల్‌ ‘బూట్ క‌ట్ బాల‌రాజు’ గ్లింప్స్ విడుద‌ల‌

బిగ్‌బాస్‌ సోహెల్‌ ‘బూట్ క‌ట్ బాల‌రాజు’ గ్లింప్స్ విడుద‌ల‌

Boot Cut Balaraju: సోహెల్‌, అన‌న్య (వ‌కీల్‌సాబ్ ఫేమ్‌) హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం బూట్ క‌ట్ బాల‌రాజు. ల‌క్కీ మీడియాతో క‌లిసి గ్లోబ‌ల్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్ర‌మిది. బెక్కెం బ‌బిత స‌మర్ప‌ణ‌లో బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ కొన్నేటి ద‌ర్శ‌కుడు. సోమ‌వారంనాడు సోహెల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్ర యూనిట్ బూట్ క‌ట్ బాల‌రాజు గ్లింప్స్ విడుద‌ల చేసింది.

`రింగు రింగు రూపాయ్ బిళ్ళ రూపాయి దండ‌.. అంటూ సాగే పాట‌తోపాటు సోహెల్ యాక్ష‌న్ సీన్స్ ఆక‌ర్ష‌ణీయంగా వున్నాయి. దానికితోడు ఊరికి ఒక మంచి ప‌ని చేసినావ్‌ర్రా అంటూ ఒక‌రు అడిగితే.. సోహెల్ చెప్పే స‌మాధానం ఫుల్ ఎంట్‌టైన్ చేస్తుంది. ఈరోజు విడుద‌లైన గింప్స్ మంచి ఆద‌ర‌ణ చూర‌గొంటుంది.
ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ, ర‌చ‌యిత ఫ‌ణి, రాకేష్‌, అశోక్ కుమార్ టీమ్‌గా ఫామ్ అయి మంచి క‌థ‌ను అందించారు. 9నెల‌లుగా క‌థ‌ను రెడీ చేసి షూటింగ్‌కు వెళ్ళాం. ఏక‌ధాటిగా సాగిన షూటింగ్ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. ఈరోజు సోహెల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా బూట్ క‌ట్ బాల‌రాజు గ్లింప్స్ విడుద‌ల చేశాం. కుటుంబంతో క‌లిసి హాయిగా చూడ‌త‌గ్గ సినిమా అవుతుంది. త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌జేస్తామ‌ని అన్నారు.

సోహెల్ మాట్లాడుతూ, క‌థ బాగుంటే అన్నీ క‌లిసి వ‌స్తాయి. బిగ్‌బాస్‌లో వ‌చ్చిన పేరు వేరు. సినిమా ద్వారా వ‌చ్చే పేరు వేరు. అందుకే న‌న్ను న‌మ్మి థియేట‌ర్‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుల‌కు మంచి ఎంట‌ర్‌టైన్ మెంట్ ఇచ్చేలా కృషి చేస్తున్నాన‌ని అన్నారు.
తారాగ‌ణంః సొహెల్‌, అన‌న్య త‌దిత‌రులు
సాంకేతిక‌తః కెమెరాః గోకుల్‌, సంభాష‌ణ‌లుః ఫ‌ణి, రాకేష్‌, అశోక్ కుమార్, సంగీతంః భీమ్స్‌, సాహిత్యంః కాస‌ర్ల శ్యామ్‌, స‌మ‌ర్ప‌ణః బెక్కెం బ‌బిత, నిర్మాత‌లుః బెక్కెం వేణుగోపాల్, బాష‌, ద‌ర్శ‌క‌త్వంః శ్రీ కొన్నేటి. (Story: బిగ్‌బాస్‌ సోహెల్‌ ‘బూట్ క‌ట్ బాల‌రాజు’ గ్లింప్స్ విడుద‌ల‌)

See Also: 

లేజర్‌ కిరణాలతో విమానాల విధ్వంసం!

నలుగురు పిల్లల్ని కనాల్సిందే!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

మారణాయుధాలతో రౌడీలు హల్‌చల్‌ : 63 మంది అరెస్ట్‌

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్‌ చేసుకునే విధానం!

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1