UA-35385725-1 UA-35385725-1

మారణాయుధాలతో రౌడీలు హల్‌చల్‌ : 63 మంది అరెస్ట్‌

మారణాయుధాలతో రౌడీలు హల్‌చల్‌ : 63 మంది అరెస్ట్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలోని సంపంద్వంతమైన బంజారాహిల్స్‌ ఏరియాలో వంద కోట్ల రూపాయల భూమి కబ్జాకు సంబంధించిన వ్యవహారం గలాభా సృష్టించింది. 63 మందికిపైగా రౌడీలు మారణాయుధాలతో ఈ ల్యాండ్‌ సమీపంలో హల్‌చల్‌ చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. పోలీసులు రంగంలోకి దిగి 63 మందిని అరెస్టు చేశారు. దీంతో కబ్జా ప్రయత్నం బెడిసికొట్టినట్లుగా చెపుతున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన ఏపీ బీజేపీ నేత, ఎంపీ టీజీ వెంకటేష్‌ ఈ భూకబ్జా వెనుక సూత్రధారి అని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే ఈ వ్యవహారంలో బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్‌, టీజీ విశ్వప్రసాద్‌, వీవీఎన్‌ శర్మ, సుభాష్‌, పులిశెట్టి, మిథున్‌ కుమార్‌ అల్లు సహా పలువురిపై వేర్వేరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ల్యాండ్‌ కబ్జాలో అదుపులోకి తీసుకున్న వాళ్లనువైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం వారిని బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఏపీ జెమ్స్‌ అండ్‌ జువెలర్స్‌ పార్క్‌కి 2005లో 2.5 ఎకరాల స్థలాన్ని అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఆ స్థలంలో కొంత నిర్మాణాలు చేపట్టారు. మిగతా స్థలం ఖాళీగా ఉంది. ఆ స్థలంపై బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్‌, ఆయన సోదరుడు టీజీ విశ్వప్రసాద్‌ కన్నుపడిరదని, ఆ స్థలం మాదంటూ రౌడీలను మోహరించి కబ్జాకు యత్నించారని పోలీసులు చెపుతున్నారు. పోలీసులు 63 మందిని అదుపులోకి తీసుకోగా, ఇంకొంతమంది పరారయ్యారు. అంటే కనీసం 70 మంది రౌడీమూకలను మోహరించడం విచిత్రంగా వుంది. ఇదంతా అర్థరాత్రి జరిగింది. సినీఫక్కీలో రౌడీలు డీసీఎం వ్యాన్లు, జీప్‌లతో హడావిడి చేశారు. అడ్డొచ్చిన సెక్యూరిటీవాళ్లను కూడా రౌడీలు కొట్టారు. ఏదేమైనప్పటికీ, ఈ వివాదం మరింత ఎక్కువయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. (Story: మారణాయుధాలతో రౌడీలు హల్‌చల్‌ : 63 మంది అరెస్ట్‌)

See Also: 

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్‌ చేసుకునే విధానం!

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1