UA-35385725-1 UA-35385725-1

ఆ ఒక్క ఎంపీ సీటే గెలవలేం..మిగతా అన్నీ మావే!

ఆ ఒక్క ఎంపీ సీటే గెలవలేం..మిగతా అన్నీ మావే!

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఆ ఒక్క ఎంపీ సీటుపై ఎవరూ ఆశలు పెట్టుకోరు. అది ఎంఐఎం మాత్రమే గెలుస్తుంది. ఆ సీటు ఏమిటో అందరికీ తెలిసిందే. అదే హైదరాబాద్‌ ఎంపీ సీటు. చివరకు ఏదో ఒక ప్రకటనతో, నవ్వులతో, సీరియస్‌ వెటకారాలతో ఎల్లప్పుడూ వార్తల్లో ఉండే ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ కూడా హైదరాబాద్‌ పార్లమెంటు స్థానాన్ని వదిలేశారు. కేఏ పాల్‌ తనదైన శైలిలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో హైదరాబాద్‌ ఎంపీ స్థానం తప్ప మిగతా అన్ని స్థానాలనూ తామే గెలవబోతున్నామని కేఏ పాల్‌ ప్రకటించారు. ఇకముందు తమ పార్టీదే ఆధిపత్యమని చెప్పారు. ఇప్పటివరకు సీరియస్‌గా తీసుకోలేదని, ఇకముందు రాజకీయాల్లో సీరియస్‌గా వుంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ పని అయిపోయిందని, అది మూతపడే పార్టీ అని చెప్పారు. ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేసేది ప్రజాశాంతి పార్టీయేనని అంటూనే ఆ ఒక్కటి తప్ప అన్ని సీట్లూ మావేనని చెప్పారు. రాబోయే ఎన్నికలపైనే తాను ఫోకస్‌ పెట్టానని చెప్పారు. దక్షిణ భారత రాష్ట్రాలతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోని 175 స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో బలమైన శక్తిగా ఎదుగుతామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, జనసేనకు ఎలాంటి ఓటు బ్యాంకు లేదని అమిత్‌ షాతో భేటీ సందర్భంగా చెప్పినట్లు తెలిపారు. ఓటు బ్యాంకు లేని పవన్‌ కల్యాణ్‌ వెంట ఎందుకు పడుతున్నారని అమిత్‌ షాను ప్రశ్నించినట్లు తెలిపారు. (Story: ఆ ఒక్క ఎంపీ సీటే గెలవలేం..మిగతా అన్నీ మావే!)

See Also: 

పులికి ‘ప్రభాస్‌’ పేరు

ఇక నుంచి హైదరాబాద్‌లో 24 గంటలు బస్సులు

మాజీ మంత్రిపై ఎస్సీ ఎస్టీ కేసు

భర్తను ముక్కలుగా నరికి.. కూర వండేసింది!

స్విమ్మింగ్‌ పూల్‌లోనే అత్యాచారం

ఇంకో సినిమా జంట విడాకులు!

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ ట్రైలర్‌ అదుర్స్‌!

‘సర్కారు వారి పాట’కు బ్లాక్ బస్టర్ టాక్‌!

సర్కారువారి పాట అసలు రివ్యూ…వీడియోతో సహా!

పిజ్జా రెండు ముక్కలు తిన్నాడు…గుండె ఆగింది!

ఆ ర‌థం మిస్ట‌రీ వీడింది!

అధికారులపై పెట్రోల్ దాడి-వైర‌ల్ వీడియో

కేసీఆర్‌పై మోదీ కక్షసాధింపు షురూ!

భార్య శవంతో 21 ఏళ్లు సహజీవనం!

80% కేసుల్లో భర్తలే నేరస్తులు

మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!

మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్‌…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!

వెంటాడి వేటాడి చంపాడు!

తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1