చంద్రబాబులా చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకోలేదు
బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
Andhra Politics: ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తాజాగా నారా చంద్రబాబునాయుడుపై విరుచుకుపడ్డారు. మీడియాతో మాట్లాడిన చెల్లుబోయిన ఇటీవల వైవీ సుబ్బారెడ్డి కాళ్లకి నమస్కరించడంపై తలెత్తిన వివాదం గురించి ప్రస్తావిస్తూ, తానేమీ చంద్రబాబునాయుడులా చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకోలేదని వ్యాఖ్యానించారు. తాను శెట్టిబలిజ సామాజిక వర్గాన్ని అవమానించానని దుష్ప్రచారం చేస్తున్నారని, కుడుపూడి చిట్టబ్బాయి కుటుంబానికి అండగా నిలిచినందుకే వైవీ సుబ్బారెడ్డి కాళ్లకి నమస్కరించానని వివరించారు. ‘‘కుడుపూడి చిట్టబ్బాయి వైఎస్ జగన్ వెంట నడిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేశారు. చిట్టబ్బాయికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని సీఎం భావించారు. ఆ కుటుంబాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవించింది. శెట్టిబలిజ వర్గానికి సీఎం జగన్ ప్రత్యేక కార్పొరేషన్ ఇచ్చారు. శెట్టిబలిజ వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్‌కి రాజ్యసభ అవకాశం ఇచ్చారు’’ అని మంత్రి వేణు గుర్తుచేశారు. ‘‘నేనేమి చంద్రబాబులా చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకోలేదు. నేను జాతిని అవమానించానని ఈనాడు, ఏబీఎన్, టివి 5 తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కుడుపూడి చిట్టబ్బాయి కుటుంబానికి అండగా నిలిచినందుకే వైవీ సుబ్బారెడ్డి కాళ్లకి నమస్కరించాను. చంద్రబాబు శెట్టిబలిజలకు రెండు సీట్లు ఇమ్మంటే అవమానించారు. చంద్రబాబు గతంలో శెట్టిబలిజలను ఎంతగా అవమానించారో తెలియదా?… నాకు జాతిని అమ్ముకోవాల్సిన ఖర్మ పట్టలేదు. 14 ఏళ్లలో చంద్రబాబు ఒక్క శెట్టిబలిజకైనా మంత్రి పదవి ఇచ్చారా..? చైతన్యవంతులైన శెట్టిబలిజలు చంద్రబాబు ట్రాప్‌లో పడబోరు’’ అని అన్నారు. (Story: చంద్రబాబులా చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకోలేదు)
See Also:
పవర్‌స్టార్..ఏ పార్టీతో పొత్తులో ఉన్నాడో చెప్పాలి!
మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితేమిటి?
ఆ భయంతోనే జగన్ అందరి కాళ్లూ పట్టుకుంటున్నారు
దిల్లీలో జనంపైకి బుల్డోజర్లు..తీవ్ర ఉద్రిక్తత
అడుగడుగునా అరెస్టులు…ఎగసిపడ్డ ఎర్రజెండా
పరువుహత్యలో మరిన్ని నిజాలు వెలుగులోకి!
కేసీఆర్‌ను షర్మిళ అంతమాట అనేశారా!
‘అసని’ తుపాను ముప్పు: ‘అసని’ అంటే?
మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!
మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!
తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు
లైవ్‌లో రభస: హీరోని గెటవుట్ అన్న టీవీ9 యాంకర్!
సర్కారువారి పాట ట్రైలర్ అదిరింది! (Video)
పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!
భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్!
అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు
17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి
డ్యాన్స్ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?
ఫస్ట్‌నైట్ భయంతో వరుడు ఆత్మహత్య!
కిరాతకం: మైనర్ బాలికపై 80 మంది అత్యాచారం!
వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!
యమడేంజర్: ఎంతపని చేసింది…గొంతు కోసింది!
ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?
కన్నతల్లిని పదేళ్లు బంధించిన కసాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!
భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్ చేయించాడు!
ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!
కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు