UA-35385725-1 UA-35385725-1

క్రికెట్‌కు పోలార్డ్‌ గుడ్‌బై!

క్రికెట్‌కు పోలార్డ్‌ గుడ్‌బై!

Kieron Pollard : వెస్టిండీస్‌ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ కీరన్‌ పోలార్డ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అనుకోకుండా తీసుకున్న సంచలన నిర్ణయంతో అతను క్రికెట్‌ అభిమానులకు షాకిచ్చాడు. టెస్టులు, వన్డే క్రికెట్‌కు మాత్రమే అతను గుడ్‌బై చెప్పాడు. టీ20 లీగుల్లో మాత్రం ఆడతానని ప్రకటించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ జట్టు సభ్యుడిగా వున్న పోలార్డ్‌ వెస్టిండీస్‌ జట్టు వన్డే క్రికెట్‌ కెప్టెన్‌గా వున్నాడు. పోలార్డ్‌ ఒక ఆల్‌రౌండర్‌. 34 ఏళ్ల పోలార్డ్‌ విండీస్‌ తరుపున 123 వన్డేలు, 101 టీ20లు ఆడాడు. వన్డేల్లో 2,706 పరుగులు చేయడంతో పాటు 55 వికెట్లు పడగొట్టగా, టీ20ల్లో 1,569 రన్స్‌ తో పాటు 42 వికెట్లు తీశాడు. తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను భారత్‌తోనే ఆడాడు. ఇక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన పోలార్డ్‌ ఎన్నో విజయాల్లో కీలక భూమిక వహించాడు. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. ఇంకెంతకాలం ఆడుతానని, అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ఇవ్వడం ఉత్తమమని భావించినట్లు పోలార్డ్‌ మీడియాకు తెలిపాడు. పదిహేనేళ్లకు పైగా విండీస్‌కు ప్రాతినిధ్యం వహించడం తనకు గర్వకారణమన్నాడు. (Story: క్రికెట్‌కు పోలార్డ్‌ గుడ్‌బై!)

See Also: 

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

పేద యువతులే టార్గెట్‌ : రియల్‌ వ్యాపారి వ్యభిచారం

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1