Home అవీఇవీ! లైవ్‌లో రభస: హీరోని గెటవుట్‌ అన్న టీవీ9 యాంకర్‌!

లైవ్‌లో రభస: హీరోని గెటవుట్‌ అన్న టీవీ9 యాంకర్‌!

0
TV9 Anchor and Hero
TV9 Anchor and Hero

లైవ్‌లో రభస: హీరోని గెటవుట్‌ అన్న టీవీ9 యాంకర్‌!

TV9 Anchor Vs Hero: టీవీ లైవ్‌లో అప్పుడప్పుడూ విచిత్రాలు జరుగుతూ వుంటాయి. లైవ్‌లోనే రాజకీయ నాయకులు కొట్టుకున్న ఘటనలు గతంలో మనకు కన్పించాయి, విన్పించాయి. తాజాగా టీవీ9 యాంకర్‌ లైవ్‌ ఇంటర్వ్యూలో ఒక హీరోని గెట్‌ అవుట్‌ అని స్టూడియో నుంచి బయటకు గెంటేసిన ఘటన సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నది. అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమా ప్రమోషన్‌ కోసం హీరో విశ్వక్‌ సేన్‌ నిన్న ఫ్రాంక్‌ వీడియో చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫ్రాంక్‌ వీడియో వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ ఫ్రాంక్‌ వీడియోపై సోమవారంనాడు టీవీ9లో డిబేట్‌ జరిగింది. ఫ్రాంక్‌ వీడియోకు సంబంధించిన కార్యక్రమం బయట జరుగుతుండగానే టీవీ9 స్టూడియోకు వచ్చిన హీరో విశ్వక్‌సేన్‌ యాంకర్‌ దేవి నాగవల్లితో డిబేట్‌లో పాల్గొన్నాడు. డిబేట్‌ సందర్భంలోనే విశ్వక్‌సేన్‌ ‘డిప్రెస్డ్‌ పర్సన్‌’ అని దేవి అన్నారు. దీంతో విశ్వక్‌సేన్‌కు కోపమొచ్చింది. వెంటనే ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనను పర్సనల్‌గా టార్గెట్‌ చేస్తున్నారని ఆమెపై నిప్పులు చెరిగాడు. అయితే.. దీనిపై దేవీ నాగవల్లి వెంటనే సీరియస్‌గా స్పందించి, గెట్‌ అవుట్‌ ఫ్రమ్‌ మై స్టూడియో అంటూ బయటకు పంపించి వేశారు. (Story: లైవ్‌లో రభస: హీరోని గెటవుట్‌ అన్న టీవీ9 యాంకర్‌!)

See Also: 

కేఏ పాల్‌పై దాడి

సర్కారువారి పాట ట్రైలర్‌ అదిరింది! (Video)

జగన్‌ పథకానికి అంతర్జాతీయ పురస్కారం!

క‌దంతొక్కిన కార్మిక‌న్న: సినీ ప‌రిశ్ర‌మ‌లో తొలిసారి! (ఫోటోలు)

పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!

కలకలం రేపిన తీన్మార్‌ మల్లన్న కామెంట్స్‌!

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

ప్రభుత్వ వైఫల్యం వల్లే రోజుకో మర్డర్‌… పూటకో రేప్‌!

చేతులు కలిపిన టీడీపీ, టీఆర్‌ఎస్‌!

ఎమ్మెల్యేపై దాడి! తీవ్ర ఉద్రిక్త‌త‌

హీరోయిన్‌పై రేప్‌ కేసు…పరారీలో యాక్టర్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

చ‌దివింది మ‌ల్టీమీడియా…చేసేవి దొంగ‌త‌నాలు!

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

మద్యం ప్రియులకు మరో మత్తకబురు!

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైర‌ల్‌)

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version