Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ జగన్‌ పథకానికి అంతర్జాతీయ పురస్కారం!

జగన్‌ పథకానికి అంతర్జాతీయ పురస్కారం!

0
Rythu Bharosa Kendram
Rythu Bharosa Kendram

జగన్‌ పథకానికి అంతర్జాతీయ పురస్కారం!

అమరావతి: నవరత్నాలతోపాటు ఎన్నో పథకాలతో ప్రజలకు చేరువైన జగన్‌ సర్కార్‌ను ఐక్యరాజ్యసమితికి చెందిన యూనెస్కో కూడా గుర్తించింది. జగన్‌మోహన్‌రెడ్డి తన బ్రైన్‌ చైల్డ్‌గా చెప్పుకునే రైతు భరోసా కేంద్రాలకు అనూహ్య రీతిలో యునెస్కో నుంచి గుర్తింపు దక్కనుంది. వ్యవసాయ రంగాన్ని, దాని అనుబంధ రంగాలనూ ఆదుకోవాలని భావిస్తున్న జగన్‌ ఇందులో భాగంగానే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వ్యవసాయ రంగానికి సంబంధించి ఇంత పెద్ద నెట్‌వర్క్‌ను ఇంతవరకూ చూడలేదని ఐరాస అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బహుశా త్వరలోనే రైతు భరోసా కేంద్రాలకు (ఆర్‌బీకే) ఐరాస నుంచి పురస్కారం దక్కవచ్చు. ఈ మేరకు కేంద్రం ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఐక్యరాజ్య సమితికి పంపింది. ఐక్య రాజ్య సమితి అనుబంధ సంస్థగా పేర్కొనే ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ) ఈ విషయమై సానుకూలంగానే ఉంది. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇంత మంచి వ్యవస్థ లేనేలేదని ఎఫ్‌ఏఓ ప్రతినిధి (కంట్రీ హెడ్‌) టోమియో షిచిరీ అన్నారు. ఆర్బీకే లాంటి వ్యవస్థ ప్రపంచంలో లేనేలేదని చెబుతూనే, ఇక్కడి వసతులు, సౌకర్యాలు చూసి ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఈ వినూత్న ఆలోచనకు ప్రశసంగా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వాధిపతికి ఆ గౌరవ పురస్కారాన్నీ అందించనున్నట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. (Story: జగన్‌ పథకానికి అంతర్జాతీయ పురస్కారం!)

See Also: 

సర్కారువారి పాట ట్రైలర్‌ అదిరింది! (Video)

క‌దంతొక్కిన కార్మిక‌న్న: సినీ ప‌రిశ్ర‌మ‌లో తొలిసారి! (ఫోటోలు)

పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!

కలకలం రేపిన తీన్మార్‌ మల్లన్న కామెంట్స్‌!

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

ప్రభుత్వ వైఫల్యం వల్లే రోజుకో మర్డర్‌… పూటకో రేప్‌!

చేతులు కలిపిన టీడీపీ, టీఆర్‌ఎస్‌!

ఎమ్మెల్యేపై దాడి! తీవ్ర ఉద్రిక్త‌త‌

హీరోయిన్‌పై రేప్‌ కేసు…పరారీలో యాక్టర్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

చ‌దివింది మ‌ల్టీమీడియా…చేసేవి దొంగ‌త‌నాలు!

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

మద్యం ప్రియులకు మరో మత్తకబురు!

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైర‌ల్‌)

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version