పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!
Porn Videos: గతంలో ఇండియాలోని ఒక అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూస్తూ ఓ ఎమ్మెల్యే పట్టుబడి, అభాసుపాలయ్యారు. ఇప్పుడు పార్లమెంటులో పార్లమెంట్‌లో ఓ ఎంపీ మంచి రసవత్తరమైన పోర్న్ వీడియోలు చూస్తూ దొరికిపోయాడు. అది కూడా ఒక లేడీ ఎంపీ కళ్లకు పట్టుబడటంతో ఆమె రచ్చరచ్చ చేశారు. దీంతో ఆ ఎంపీ అభాసుపాలయ్యాడు. కాకపోతే ఈ ఘటన ఇండియాలో కాదు..బ్రిటన్‌లో జరిగింది. బ్రిటన్‌లొ హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఓటు వేయడానికి వేచి ఉన్న సమయంలో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ నీల్ పరీశ్ (65) మాత్రం మొబైల్‌లో ఫోర్న వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతలోనే, ఓటింగ్‌కు రాకుండా అంత ఆసక్తిగా ఆయన ఏం చూస్తున్నాడా అన్న డౌట్ ఆ పక్కనే ఉన్న ఓ మహిళా ఎంపీకి వచ్చింది. ఆమె వెంటనే తొంగిచూసి, షాకయింది. ఇక ఆ మహిళా ఎంపీ ఒక క్షణం ఆగకుండా ఈ బాగోతాన్ని బయటపెట్టింది. ఆ మహిళా సభ్యురాలు స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన పట్ల ఆ ఎంపీ సొంత పార్టీ నేతలతో పాటు విపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు చవిచూశాడు. తాను రెండు సార్లు పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూశానని, రెండోసారి ఉద్దేశ్య పూర్వకంగానే చూడటం జరిగిందని ఆ ఎంపీ ఒప్పుకున్నారు. అంతటితో ఆగకుండా పార్టీనాయకులకు , భార్యకు, కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పి నీల్ పరీశ్ కన్జర్వేటివ్ పార్టీకి రాజీనామా చేశారు. దీనికి సంబంధిచిన న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (Story: పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!)
See Also:
కలకలం రేపిన తీన్మార్ మల్లన్న కామెంట్స్!
భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్!
ప్రభుత్వ వైఫల్యం వల్లే రోజుకో మర్డర్… పూటకో రేప్!
చేతులు కలిపిన టీడీపీ, టీఆర్‌ఎస్!
ఎమ్మెల్యేపై దాడి! తీవ్ర ఉద్రిక్తత
హీరోయిన్‌పై రేప్ కేసు…పరారీలో యాక్టర్!
చదివింది మల్టీమీడియా…చేసేవి దొంగతనాలు!
అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు
17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి
మద్యం ప్రియులకు మరో మత్తకబురు!
డ్యాన్స్ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?
మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైరల్)
ఆర్‌ఆర్‌ఆర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?
ఫస్ట్‌నైట్ భయంతో వరుడు ఆత్మహత్య!
కిరాతకం: మైనర్ బాలికపై 80 మంది అత్యాచారం!
వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!
యమడేంజర్: ఎంతపని చేసింది…గొంతు కోసింది!
రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు
వర్క్ ఫ్రమ్ హోమ్ : పేలిన ల్యాప్‌టాప్
ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?
కన్నతల్లిని పదేళ్లు బంధించిన కసాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!
భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్ చేయించాడు!
ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!
కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు
హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!
నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్
రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?
ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?
కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!
ఎన్‌టీఆర్, చరణ్‌లలో డామినేషన్ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి