Home వార్తలు క్రైమ్ న్యూస్‌ హీరోయిన్‌పై రేప్‌ కేసు…పరారీలో యాక్టర్‌!

హీరోయిన్‌పై రేప్‌ కేసు…పరారీలో యాక్టర్‌!

0
actress-raped-by-co-star
actress-raped-by-co-star

హీరోయిన్‌పై రేప్‌ కేసు…పరారీలో యాక్టర్‌!

Rape: ఒక హీరోయిన్‌పై రేప్‌ కేసులో ఓ ప్రముఖ నటుడు పరారీలో వున్న ఉదంతం సంచలనం సృష్టించింది. ఓ మళయాళీ నటిపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న మలయాళ సినీ నటుడు, నిర్మాత విజయ్‌ బాబుపై పోలీసులు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. అయితే అతను దేశంలోనే వున్నాడా లేదా దేశం విడిచి పరారయ్యాడా అన్నది పోలీసుల సందేహం. కేరళ రాష్ట్రం వెలుపలా అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు బాబు ఇంకా దొరకలేదని వారన్నారు. ఏప్రిల్‌ 22న బాధితురాలు ఎర్నాకులం పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు. అప్పటికే ఆమె ఓ ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో విజయ్‌ బాబు గత నెలన్నరగా శారీరకంగా, లైంగికంగా తనను వేధింపులకు గురిచేశాడని ఆరోపించింది. నటిగా అవకాశాలిచ్చి వృత్తిపరంగా, వ్యక్తిగతంగా సహాయపడుతున్నట్టుగా నటిస్తూ తనకు దగ్గరయ్యాడని తెలిపింది. స్నేహం, ప్రేమ ముసుగులో తనను శారీరకంగా వేధించాడని, మత్తుమందిచ్చి అత్యాచారం చేశాడని, ఆ తర్వాత చాలాసార్లు వాడుకున్నాడని ఆమె ఆరోపించింది. కాకపోతే, ఈ ఆరోపణలను విజయ్‌ బాబు మంగళవారం ఫేస్‌బుక్‌ లైవ్‌ వీడియో ద్వారా ఖండిరచాడు. సదరు నటి తనకు ఐదేళ్లుగా తెలుసునని, ఈ విషయంలో తానే నిజమైన బాధితుడినని తెలిపాడు. అందుకు ఆమెపై పరువునష్టం దావా వేస్తానని అతను ప్రకటించినప్పటికీ, పోలీసులు మాత్రం ముందు అరెస్టయ్యాక…తర్వాత మాట్లాడదామని అంటున్నారట! (Story: హీరోయిన్‌పై రేప్‌ కేసు…పరారీలో యాక్టర్‌!)

See Also: 

ప్రద్మశ్రీ గ్రహీతకు ఏమిటీ ఖర్మ!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

విడదల రజనీ గ్రాండ్‌ పార్టీలో ఎవరామె?

చ‌దివింది మ‌ల్టీమీడియా…చేసేవి దొంగ‌త‌నాలు!

కేసీఆర్ ఫ్రంట్ పేరు బీఆర్ఎస్!

కాంగ్రెస్‌ పార్టీకి హ్యాండిచ్చిన ప్రశాంత్‌ కిశోర్‌…ఎందుకంటే?

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

మళ్లీ రాజకీయాల్లోకి లగడపాటి: ఏ పార్టీలో చేరుతారంటే?

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

భద్రాచలానికి రైలు…ఏపీని టచ్‌ చేయదు!

ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం!

మద్యం ప్రియులకు మరో మత్తకబురు!

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైర‌ల్‌)

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version