Home అవీఇవీ! మౌఢ్యం వికటాట్టహాసం : నగ్నంగా మహిళ ఊరేగింపు!

మౌఢ్యం వికటాట్టహాసం : నగ్నంగా మహిళ ఊరేగింపు!

0

మౌఢ్యం వికటాట్టహాసం : నగ్నంగా మహిళ ఊరేగింపు!

Nude Woman: మతమౌఢ్యం వికటాట్టహాసం చేసింది. మూఢనమ్మకంతో ఓ ఊరికి చెందిన ప్రజలంతా ఒక అమాయ మహిళను నగ్నంగా ఊరేగింపు చేసిన దురదృష్టకర సంఘటన మహారాష్ట్రలో కళ్లనీళ్లు తెప్పించింది. సభ్య సమాజం తలదించుకునేలా ఈ ఉదంతం సోషల్‌ మీడియాలో సంచలనం రేపుతోంది. మహారాష్ట్రలోని నందుబార్‌ జిల్లాలో నివసిస్తోన్న ఓ మహిళ మంత్రతంత్రాలు చేస్తోందని స్థానిక గ్రామ ప్రజలు అనుమానించారు. మంత్రాలతో ఆమె ప్రజలను చంపేస్తుందని మూఢ విశ్వాసం పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆగ్రహంతో రగిలిపోతున్న స్థానికులు.. ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆ మహిళను వివస్త్రను చేసి వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. ఈ దారుణాన్ని కొందరు వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. సోషల్‌ మీడియాలో మహిళకు జరిగిన అవమానాన్ని చూసిన మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన్‌ సమితి విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఇటీవలనే జరిగింది. ఇప్పటివరకు ఈ ఉదంతానికి సంబంధించి ఎలాంటి అరెస్టులు జరిగినట్లు సమాచారం అందలేదు. కాకపోతే, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకుపోతున్న నేటియుగంలో ఇంకా మూఢవిశ్వాసాలతో సాటి మహిళను ఇలా నగ్నంగా ఊరేగించడం దురదృష్టకరం. (Story: మౌఢ్యం వికటాట్టహాసం : నగ్నంగా మహిళ ఊరేగింపు!)

See Also: 

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

పేద యువతులే టార్గెట్‌ : రియల్‌ వ్యాపారి వ్యభిచారం

నాగ చైతన్య పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది!

ఎన్‌టీఆర్‌ ‘యమగోల’ దర్శకుడు మృతి

టీడీపీలోకి వెళ్లడం లేదు…అది మీడియా సృష్టే!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

పెట్రోల్‌ ధర లీటరు రూ.338

జియో సూపర్‌ ఆఫర్‌ : రూ.200కే ‘14 ఓటీటీ’ సబ్‌స్క్రిప్షన్స్‌!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

లేజర్‌ కిరణాలతో విమానాల విధ్వంసం!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్‌ చేసుకునే విధానం!

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version