Home వార్తలు జాతీయం మద్యం ప్రియులకు మరో మ‌త్తుకబురు!

మద్యం ప్రియులకు మరో మ‌త్తుకబురు!

0
Top scotch whisky brands
Top scotch whisky brands

మద్యం ప్రియులకు మరో మ‌త్తుకబురు!

Scotch Whisky: భారతదేశంలో మద్యం ప్రియులకు ఒక తీపికబురు రాబోతున్నది. తీపికబురు అనడం కంటే మత్తుకబురు అనడం ఉత్తమం. ఎందుకంటే, ఈ వార్త కచ్చితంగా మందుబాబులకు మరింత కిక్కిచ్చేదే! దేశంలో విస్కీ ధరలు భారీగా తగ్గనున్నాయి. వాస్తవానికి మనదేశంలో స్కాచ్‌ విస్కీ ధర చాలా ఎక్కువ. కారణమేమిటంటే, దొంగపోటు కన్నా లింగపోటు ఎక్కువన్నట్లు…ఇక్కడ దిగుమతి చేసుకునే విస్కీపై 150శాతం వరకు సుంకాలు విధిస్తున్నారు. దీంతో సహజంగానే మన దేశంలో విస్కీని విక్రయించాలంటే.. దాని అసలు ధర కన్నా 300శాతం అదనంగా చెల్లించాల్సి వచ్చేది. ఈ మధ్యే 150శాతానికి తగ్గించారు. అయితే ఇప్పుడిరకా ధరలు తగ్గబోతున్నాయి. అదెందుకని? ఇంకేమీ లేదు. ప్రస్తుతం బ్రిటన్‌ ప్రధానమంత్రి భారతదేశ పర్యటనలో వున్నారు. ఆయన మన ప్రధానమంత్రి మోదీతో కీలక సమావేశాలు జరిపారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు కూడా కుదిరాయి. ఈ ఒప్పందాల్లో భాగంగానే స్కాచ్‌ విస్కీ ధర తగ్గేలా ఒక అంశంపై అవగాహన కుదిరింది. బ్రిటన్‌-భారత్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలలో స్కాచ్‌ విస్కీ కూడా ఒక కీలక అంశమైంది. భారత మార్కెట్‌లో స్కాచ్‌ వాటా కేవలం 2 శాతం మాత్రమే. సుంకాలను తగ్గిస్తే కేవలం ఐదేళ్లలోనే స్కాచ్‌ విస్కీ ఎగుమతులు ఒక బిలియన్‌ పౌండ్లకు రూ. 9930 కోట్లు పెరుగుతాయని స్కాచ్‌ విస్కీ అసోసియేషన్‌ అభిప్రాయపడిరది. బ్రిటన్‌ నుంచి వచ్చే స్కాచ్‌ విస్కీపై ఆ దేశం సుంకాలను భారీగా తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు కుదిరిన ఒప్పందం ప్రకారం, మన దేశంలోకి వచ్చే విస్కీ ముడిపదార్థం రేటు తక్కువగా వుంటుంది. దీంతో దేశంలో స్కాచ్‌ విస్కీ ధరలు భారీగా తగ్గుతాయన్నమాట! (Story: మద్యం ప్రియులకు మరో మ‌త్తుకబురు!)

See Also: 

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

అవాకులు చెవాకులు పేలితే ఖబడ్డార్!

కండ కావ‌ర‌మా? ఉన్మాద‌మా? ఈ సీఎం పాల‌న‌లో ఇంతే!

మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైర‌ల్‌)

అది కొడాలి నానీ ప‌నే!

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రెండు రోజులుగా మానసిక వికలాంగురాలిపై…!

ఏపీలో కారు కలకలం: సీఎం సీరియస్‌ : ఇద్దరు సస్పెన్షన్‌

అమ్మాయి కావాలని కోరితే…ఇళ్లల్లో వచ్చి మహిళలను ఎత్తుకుపోతారా?

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

పేద యువతులే టార్గెట్‌ : రియల్‌ వ్యాపారి వ్యభిచారం

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version