Home టాప్‌స్టోరీ కేఏ పాల్‌పై దాడి

కేఏ పాల్‌పై దాడి

0
Attack on KA Paul
Attack on KA Paul

కేఏ పాల్‌పై దాడి

చెంపదెబ్బ కొట్టిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త : వీడియో వైరల్‌

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై అనూహ్యంగా దాడి జరిగింది. ఎవరూ ఊహించలేని విధంగా సిద్ధిపేటలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆయనపై దాడి చేశారు. ఓ వ్యక్తి పాల్‌కు చెంపదెబ్బ కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వడగండ్ల వానకు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కేఏ పాల్‌ రాజన్న సిరిసిల్ల జిల్లాకు బయలుదేరారు. అంతలోనే సిద్దిపేట సరిహద్దులో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆయనను అడ్డుకున్నాయి. పాల్‌ ప్రయాణిస్తున్న కారుకు అడ్డంగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పడుకుని నిరసన వ్యక్తం చేశారు. కేఏ పాల్‌ కారు దిగి టీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో మాట్లాడుతుండగా అక్కడే ఉన్న టీఆర్‌ఎస్‌ కార్యకర్త ఆయనపై చేయి చేసుకున్నారు. పాల్‌పై దాడి చేయడంతో ఆయన అనుచరులు నిరసనకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. దూకుడుగా వస్తున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. పాల్‌ను సిరిసిల్ల జిల్లాకు రాకుండా పోలీసులు హైదరాబాద్‌కు వెనక్కి పంపారు. పాల్‌పై చేయిచేసుకున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాల్‌పై దాడి చేసిన వ్యక్తిని తంగాళ్లపల్లి మండలం జిల్లెళ్లకు చెందిన అనిల్‌రెడ్డిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అనిల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ యూత్‌ నాయకుడిగా, నేరెళ్ల సింగిల్‌ విండో డైరెక్టర్‌గా ఉన్నారు. (Story: కేఏ పాల్‌పై దాడి)

See Also: 

సర్కారువారి పాట ట్రైలర్‌ అదిరింది! (Video)

జగన్‌ పథకానికి అంతర్జాతీయ పురస్కారం!

క‌దంతొక్కిన కార్మిక‌న్న: సినీ ప‌రిశ్ర‌మ‌లో తొలిసారి! (ఫోటోలు)

పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!

కలకలం రేపిన తీన్మార్‌ మల్లన్న కామెంట్స్‌!

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

ప్రభుత్వ వైఫల్యం వల్లే రోజుకో మర్డర్‌… పూటకో రేప్‌!

చేతులు కలిపిన టీడీపీ, టీఆర్‌ఎస్‌!

ఎమ్మెల్యేపై దాడి! తీవ్ర ఉద్రిక్త‌త‌

హీరోయిన్‌పై రేప్‌ కేసు…పరారీలో యాక్టర్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

చ‌దివింది మ‌ల్టీమీడియా…చేసేవి దొంగ‌త‌నాలు!

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

మద్యం ప్రియులకు మరో మత్తకబురు!

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైర‌ల్‌)

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version