Home అవీఇవీ! ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

0
Wife Murdered
Wife Murdered by silly Reason

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

Wife Nodded: అసలే ఉప్పు ఎక్కువైతే బీపీ పెరుగుతుందని డాక్టర్లు చెపుతుంటే, నిజంగానే ఉప్పు ఎక్కువైందంటూ బీపీ తెచ్చుకున్న ఓ భర్త తీవ్రమైన ఆగ్రహావేశాలతో తన భార్య పీకనులిమేశాడు. భార్య తెచ్చిన టిఫిన్‌లో ఉప్పు ఎక్కువయ్యిందని కోపంతో భర్త ఆమె గొంతునులిమి చంపిన ఘటన మహారాష్ట్రలోని ఠాణే జిల్లాలో చోటుచేసుకుంది. నిఖేష్‌ (46), నిర్మల (40) దంపతులకు 12 ఏళ్ల కుమారుడు చిన్మయి ఉన్నాడు. నిఖేష్‌ దహిసర్‌ ఈస్ట్‌ అనే ప్రాంతంలో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో బ్యాంక్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం 9:30 గంటల సమయంలో నిర్మల తన భర్తకు టిఫిన్‌గా కిచిడీ వండి భర్తకు పెడదామని అతడి బెడ్‌రూంకు వెళ్లింది. కిచిడీలో ఉప్పు ఎక్కువైందని నిఖేష్‌ తన భార్యను కొట్టాడు. దీంతో భార్యాభర్తల మధ్య ఘర్షణ రాజుకుంది. ఆగ్రహానికి లోనై నిఖేష్‌ ఆ కోపంలో తన భార్య గొంతు నులిమి చంపేశాడు. అక్కడే ఉండి హత్యను కళ్లారా చూసిన 12 ఏళ్ల కుమారుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. నిర్మల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేవలం ఉప్పు ఎక్కువ కావడం వల్లనే భార్యను భర్త చంపేశాడా? లేదా ఈ హత్య వెనుక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (Story: ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!)

See Also: 

హైదరాబాద్‌లో కలకలం: మహిళా న్యాయవాది శివాని ఆత్మహత్య

కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట

రోహిత్‌శర్మపై వేటు?

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్‌ చేసుకునే విధానం!

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version