పేద యువతులే టార్గెట్ : రియల్ వ్యాపారి వ్యభిచారం
Sex Racket: హైదరాబాద్ మహానగరంలో ఎక్కడికక్కడ వ్యభిచారం జరుగుతూ వుంటుంది. ఇది అందరికీ తెల్సిందే. అయితే దీనిన అడ్డం పెట్టుకొని పేద యువతులను టార్గెట్ చేసుకొని వ్యభిచార వృత్తిని పెద్ద వ్యాపారంగా మార్చిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి సెక్స్ రాకెట్‌ను నగర పోలీసులు బట్టబయలు చేశారు. మూడు రోజుల క్రితమే ఓ సెక్స్ రాకెట్‌ను బద్దలుగొట్టిన పోలీసులు తాజాగా మరో స్కాండల్ గుట్టురట్టు చేశారు. బుధవారంనాడు వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై పోలీసులు దాడి చేసి ముగ్గురి అదుపులోకి తీసుకున్న సంఘటన మీర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి పిల్లలమర్రి వేణు(33) యువతుల పేదరికాన్ని అడ్డం పెట్టుకొని, వేలాది రూపాయలు ఇస్తానంటూ చెప్పి ఒక్కొక్కరినీ వ్యభిచార రొంపిలోకి దించుతున్న వైనమిది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. వేణు అనే స్థిరాస్థి వ్యాపారి అమాయక యువతులను లక్ష్యంగా చేసుకొని ఉపాధి పేరిట ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద యువతులు, మహిళలతో వ్యభిచార ఊబిలోకి లాగుతున్నాడు. మీర్ పేట లక్ష్మీనగర్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ బద్యానాయక్ తన సిబ్బందితో వెళ్ళి దాడి చేశారు. ఈ దాడిలో నిర్వాహకుడు వేణుతో పాటు బోడుప్పల్ ప్రాంతానికి చెందిన యువతి(24), వనస్థలిపురం క్రిస్టియన్ కాలనీకి చెందిన విటుడు కొల్లా బలరాముడు(52)ను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నగదు, రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత వారిని రిమాండ్‌కు తరలించారు. (Story: పేద యువతులే టార్గెట్ : రియల్ వ్యాపారి వ్యభిచారం)
See Also:
నాగ చైతన్య పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది!
ఎన్‌టీఆర్ ‘యమగోల’ దర్శకుడు మృతి
టీడీపీలోకి వెళ్లడం లేదు…అది మీడియా సృష్టే!
వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!
జియో సూపర్ ఆఫర్ : రూ.200కే ‘14 ఓటీటీ’ సబ్‌స్క్రిప్షన్స్!
యమడేంజర్: ఎంతపని చేసింది…గొంతు కోసింది!
లేజర్ కిరణాలతో విమానాల విధ్వంసం!
రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు
వర్క్ ఫ్రమ్ హోమ్ : పేలిన ల్యాప్‌టాప్
ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?
కన్నతల్లిని పదేళ్లు బంధించిన కసాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!
భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్ చేయించాడు!
ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!
కొంపముంచిన ప్రీ వెడ్డింగ్ షూట్.. చావుబతుకుల మధ్య కొత్త జంట
కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు
హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!
నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్
రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?
ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?
అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్ చేసుకునే విధానం!
కేసీఆర్ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు
కేజీఎఫ్: ఛాప్టర్ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!
కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!
ఎన్‌టీఆర్, చరణ్‌లలో డామినేషన్ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
తూచ్! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్ లేఖ!
విజయ్ ‘బీస్ట్’ మూవీ పెర్‌ఫెక్ట్ రివ్యూ!
ఇకపై హైదరాబాద్ శివారు భూములు బంగారమే!
పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్
పింఛను డబ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!
చనిపోయాడని పూడిస్తే…బతికొచ్చాడు!
స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : కటకటాల్లో టీచర్