Home టాప్‌స్టోరీ కేసీఆర్‌కు 20కిమించి సీట్లు రావు

కేసీఆర్‌కు 20కిమించి సీట్లు రావు

0
KA Paul in Hyderabad
KA Paul in Hyderabad

కేసీఆర్‌కు 20కిమించి సీట్లు రావు

కేఏ పాల్‌ గృహనిర్బంధం
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. సోమవారంనాడు కేఏ పాల్‌పై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడిచేసి, కొట్టిన విషయం తెల్సిందే. దీనిపై ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ డీజీపీని కలవడానికి ప్రయత్నించిన ఆయన్ని పోలీసులు అడ్డుకొని, ఇంట్లోనే కూర్చోమన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతి లేదని కేఏ పాల్‌కు పోలీసులు సూచించారు. హౌస్‌ అరెస్టు చేశామని… బయట కాలుపెట్టేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. ఉదయం నుంచి కేఏపాల్‌ గృహనిర్బంధంలోనే వున్నారు. కాగా, హౌస్‌ అరెస్టుపై కేఏ పాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కావాలనే బయటకు రానివ్వడం లేదని మండిపడ్డారు. తాను ప్రజల్లోకి వెళ్తే నిజాలు తెలిసిపోతాయని, అందుకే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దాడులు చేయిస్తున్నదని ఆరోపించారు. పోలీసులతో గృహనిర్బంధం చేయడంలో అర్థమేమిటన్నారు. డీజీపీకి ఫిర్యాదు ఇవ్వాలని వెళ్లడం తప్పా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను దేవుడు క్షమించడని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు 20 సీట్లకు మించి రావన్నారు. అందుకే ప్రశాంత్‌ కిషోర్‌ను పెట్టుకున్నారని విమర్శించారు. ప్రశాంత్‌ కిశోర్‌ స్వంతంగా పార్టీ పెట్టాలని అనుకోవడానికి కారణం కేసీఆర్‌యేనని అన్నారు. రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న తనపై టీఆర్‌ఎస్‌ లీడర్లు దాడి చేసిన తర్వాత దీనిపై తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేస్తానని కేఏ పాల్‌ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు హైదరాబాద్‌లోని ఆయన ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఏకేపాల్‌ బయటకు రాకుండా నిర్బంధించారు. పర్యటనకు, బయటకు వెళ్లేందుకు అనుమతి లేదని ఆయనకు సమాచారం ఇచ్చారు. (Story: కేసీఆర్‌కు 20కిమించి సీట్లు రావు)

See Also: 

తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు

లైవ్‌లో రభస: హీరోని గెటవుట్‌ అన్న టీవీ9 యాంకర్‌!

కేఏ పాల్‌పై దాడి

సర్కారువారి పాట ట్రైలర్‌ అదిరింది! (Video)

పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

చేతులు కలిపిన టీడీపీ, టీఆర్‌ఎస్‌!

హీరోయిన్‌పై రేప్‌ కేసు…పరారీలో యాక్టర్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

చ‌దివింది మ‌ల్టీమీడియా…చేసేవి దొంగ‌త‌నాలు!

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version