“కన్యాకుమారి” నుంచి ‘యద యద సవ్వడి..’
లిరికల్ సాంగ్
‘యద యద సవ్వడి..’ సాంగ్ కు సృజన్ అట్టాడ లిరిక్స్ అందించగా..అనురాగ్ కులకర్ణి, జయశ్రీ పల్లెం పాడారు. రవి నిడమర్తి బ్యూటిఫుల్ గా ట్యూన్ చేశారు. ‘యద యద సవ్వడి, చేసెను సందడి, నువ్వు నన్ను తాకగా, రేగెను అలజడి, అట్ట అట్ట సూడకే ఎట్ట ఎట్ట ఆపనే, పొంగుతున్న ప్రేమనే.. పిల్లా’ అంటూ సాగుతుందీ పాట. “కన్యాకుమారి” సినిమా నుంచి ఇప్పటికే హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘కత్తిలాంటి పిల్లవే..’ సాంగ్ కూడా మంచి ఆదరణ పొందింది. త్వరలోనే “కన్యాకుమారి” సినిమా రిలీజ్ డేట్ ను మూవీ టీమ్ అనౌన్స్ చేయనున్నారు.
నటీనటులు – గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ, తదితరులు
టెక్నికల్ టీమ్
ఎడిటింగ్ – నరేష్ అడుప
సినిమాటోగ్రఫీ – శివ గాజుల, హరిచరణ్ కె
మ్యూజిక్ – రవి నిడమర్తి
సౌండ్ డిజైనర్ – నాగార్జున తాళ్లపల్లి
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా
బ్యానర్ – రాడికల్ పిక్చర్స్
కో ప్రొడ్యూసర్స్ – సతీష్ రెడ్డి చింతా, వరీనియా మామిడి, అప్పల నాయుడు అట్టాడ, సిద్ధార్థ్.ఎ
రచన, ప్రొడ్యూసర్, డైరెక్టర్ – సృజన్ అట్టాడ (Story : “కన్యాకుమారి” నుంచి ‘యద యద సవ్వడి..’ లిరికల్ సాంగ్ )