UA-35385725-1 UA-35385725-1

నీళ్లకు బదులు యాసిడ్‌ తాగేశాడు!

నీళ్లకు బదులు యాసిడ్‌ తాగేశాడు!

Bezawada News: ఓ విద్యార్థి నీళ్లకు బదులు యాసిడ్‌ తాగేసిన ఘటన విజయవాడలో సంచలనం సృష్టించింది. ఇది పూర్తిగా వ్యాపారి నిర్లక్ష్యం వల్లనే జరిగింది. ఎన్‌టీఆర్‌ జిల్లా విజయవాడ నగర సమీపంలోని ఎనికేపాడులో ఈ దారుణం చోటుచేసుకుంది. వ్యాపారి నిర్లక్ష్యంతో డిగ్రీ విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. లయోలా కళాశాలలో డిగ్రీ చదువుతున్న చైతన్యకు బాగా దాహం వేసింది. ఓ షాప్‌కు వెళ్లి వాటర్‌ బాటిల్‌ అడిగాడు. అయితే షాపు యజమాని పొరపాటున వాటర్‌ బాటిల్‌కు బదులు యాసిడ్‌ బాటిల్‌ ఇచ్చాడు. ఇది గమనించని చైతన్య బాగా దాహం వేయడంతో యాసిడ్‌ తాగేశాడు. తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. చైతన్య వైద్యానికి కళాశాల యాజమాన్యం, విద్యార్థులు విరాళాలు సేకరిస్తుండటం విశేషం. ఆ విద్యార్థికి ప్రాణాపాయం తప్పినట్లుగా డాక్టర్లు చెపుతున్నారు. (Story: నీళ్లకు బదులు యాసిడ్‌ తాగేశాడు!)

See Also: 

 ‘రియల్‌’గా ఇది పరువు హత్యేనా?

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

హైదరాబాద్‌లో కలకలం: మహిళా న్యాయవాది శివాని ఆత్మహత్య

కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట

రోహిత్‌శర్మపై వేటు?

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్‌ చేసుకునే విధానం!

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1