హైదరాబాద్‌లో కలకలం: మహిళా న్యాయవాది శివాని ఆత్మహత్య
Suicide: హైదరాబాద్ నగరంలో ఓ మహిళా న్యాయవాది ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. చందానగర్ లక్ష్మీ విహార్ ఫేజ్ వన్ డిఫెన్స్ కాలనీలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ కాలనీకి చెందిన శివాని అనే మహిళా న్యాయవాది భర్తతో గొడవ కారణంగా భవనంపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. గత ఐదేళ్ల క్రితం అర్జున్ అనే వ్యక్తితో మహిళా న్యాయవాది శివానీకి పెళ్లయింది. వీరికి రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే.. గత కొన్ని రోజుల నుంచి భార్య, భర్తల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. ఇక ఈ వివాదాలు తారాస్థాయికి చేరడం కారణంగా మహిళా న్యాయవాది శివాని వారి భవనంపై నుండి దూకి రాత్రి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటన జరుగడంతోనే భర్త అర్జున్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (Story: హైదరాబాద్‌లో కలకలం: మహిళా న్యాయవాది శివాని ఆత్మహత్య)
See Also:
కొంపముంచిన ప్రీ వెడ్డింగ్ షూట్.. చావుబతుకుల మధ్య కొత్త జంట
కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు
హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!
నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్
రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?
ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?
అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్ చేసుకునే విధానం!
కేసీఆర్ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు
కేజీఎఫ్: ఛాప్టర్ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!
కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!
ఎన్‌టీఆర్, చరణ్‌లలో డామినేషన్ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
తూచ్! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్ లేఖ!
విజయ్ ‘బీస్ట్’ మూవీ పెర్‌ఫెక్ట్ రివ్యూ!
ఇకపై హైదరాబాద్ శివారు భూములు బంగారమే!
పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్
పింఛను డబ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!
చనిపోయాడని పూడిస్తే…బతికొచ్చాడు!
స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : కటకటాల్లో టీచర్