UA-35385725-1 UA-35385725-1

‘రియల్‌’గా ఇది పరువు హత్యేనా?

‘రియల్‌’గా ఇది పరువు హత్యేనా?

Honour Killing: తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన పరువు హత్య కలకలం సృష్టిస్తోంది. ఈ హత్య వెనుకు పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజంగానే ఇది పరువు హత్యా లేక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమే ప్రాణం తీసిందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. రెండు రోజుల క్రితం అదృశ్యమైన సస్పెన్షన్‌కు గురైన హోంగార్డు రామకృష్ణ మృతదేహమై కనిపించడంతో కుటుంబసభ్యులు షాక్‌ తిన్నారు. అయితే, రామకృష్ణ ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. కొన్ని నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న రామకృష్ణ.. రెండు రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. అయితే, రామకృష్ణని ఎవరో కిడ్నాప్‌ చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం అదృశ్యమైన రామకృష్ణ మృతదేహాన్ని సిద్దిపేట వద్ద గుర్తించారు. గతంలో హోంగార్డుగా పనిచేసిన రామకృష్ణ సస్పెండ్‌ అయ్యాడు. అప్పటి నుంచి రియల్‌ ఎస్టేట్‌ చేసుకుంటున్నాడు. అదే ఇప్పుడు రామకృష్ణ ప్రాణం తీసునట్టుగా తెలుస్తోంది. రామకృష్ణను ట్రాప్‌ చేసి కిడ్నాప్‌ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. రామకృష్ణ మామనే అతడిని కిడ్నాప్‌ చేసి, హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గతంలోనూ పరువు కోసం కన్నకూతుళ్లను లేదా తన కూతురుని పెళ్లి చేసుకున్న యువకుడిని హత్య చేసిన ఘటనలో ఎన్నో ఉన్నాయి.. ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్‌ హత్య సంచలనం సృష్టించింది. అత్తామామలకు ఇష్టం లేకుండానే రామకృష్ణ పెళ్లిచేసికున్నట్లు తెలిసింది. అప్పటి నుంచి గొడవలు జరుగుతున్నట్లుగా సమాచారం. అయితే రియల్‌ ఎస్టేట్‌కు సంబంధించి కూడా కొన్ని గొడవలు అతన్ని చుట్టుముట్టినట్లు తెలిసింది. అందుకే ఈ హత్యకు సంబంధించి పోలీసులు వివిధ కోణాల నుంచి విచారణ చేస్తున్నారు. (Story: ‘రియల్‌’గా ఇది పరువు హత్యేనా?)

See Also: 

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

హైదరాబాద్‌లో కలకలం: మహిళా న్యాయవాది శివాని ఆత్మహత్య

కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట

రోహిత్‌శర్మపై వేటు?

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్‌ చేసుకునే విధానం!

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1