Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ మెగా డీఎస్సీ పోస్టులు ఇవీ..!

మెగా డీఎస్సీ పోస్టులు ఇవీ..!

0

మెగా డీఎస్సీ పోస్టులు ఇవీ..!

జిల్లాల వారీగా గుర్తింపు
త్వరలో నోటిఫికేషన్‌కు సన్నద్ధం.

న్యూస్‌ తెలుగు/అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలుపుతోంది. త్వరలో మెగా డీఎస్సీ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సీఎం చంద్రబాబు సారథ్యంలో, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఈ పోస్టుల భర్తీకి నిరంతరం సమీక్షలు నిర్వహించారు. ఇటీవల ఎస్సీ వర్గీకరణకు గవర్నర్‌ ఆమోదముద్ర వేయడంతో ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి ఆటంకాలు లేకుండా పోయాయి. మొత్తంగా 16,347 పోస్టులను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అందులో ఇప్పటివరకు 13,185 ఖాళీల వివరాల్ని ఉమ్మడి జిల్లాల వారీగా ప్రకటించారు. ఇందులో ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, ఎంపీపీ, మున్సిపల్‌ విభాగాల పాఠశాలలకు చెందిన ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌, లాంగ్వేజీ టీచర్లు, పీఈటీ పోస్టులున్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా డీఎస్సీ పోస్టుల వివరాలిలా ఉన్నాయి.

ప్రభుత్వ,జిల్లా పరిషత్‌, ఎంపీపీ పోస్టుల వివరాలిలా ఉన్నాయి.

శ్రీకాకుళం : 407
విజయనగరం : 370
విశాఖపట్నం : 625
ఈస్ట్‌గోదావరి : 1026
వెస్ట్‌ గోదావరి : 725
కృష్ణా : 1095
గుంటూరు : 895
ప్రకాశం : 591
నెల్లూరు : 615
చిత్తూరు : 1305
కడప : 613
అనంతపురం : 661
కర్నూల్‌ : 2547

మున్సిపాల్టీలలో ఉమ్మడి జిల్లాల వారీగా ఉపాధ్యాయ ఖాళీలు

శ్రీకాకుళం : 51
విజయనగరం : 76
విశాఖపట్నం : 109
ఈస్ట్‌గోదావరి : 208
వెస్ట్‌గోదావరి : 310
కృష్ణా : 113
గుంటూరు : 248
ప్రకాశం : 38
నెల్లూరు : 53
చిత్తూరు : 168
కడప : 92
అనంతపురం : 146
కర్నూలు : 98 (Story: మెగా డీఎస్సీ పోస్టులు ఇవీ..!)

Follow the Stories:

ఇల్లు కట్టిచూడు..రాజధాని నిర్మించి చూడు!

టాప్‌ ప్రైవేట్‌ వర్సిటీల్లో ఇంజినీరింగ్‌ సీట్లు ఉచితం!

ఏపీ ఈఏపీసెట్‌-2025 Full Details

పర్యవేక్షణ నిల్‌..ఫలహారం పుల్‌!

జగన్‌ చుట్టూ కోటరీ ఎవరు?

Friday Fear: మ‌రో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!

రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు

కొత్త రేషన్‌ కార్డులొస్తున్నాయి!

సిటీ కిల్ల‌ర్ వ‌చ్చేస్తోంది! ముంబ‌యికి ముప్పు?

స‌డెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్‌!

నిరుద్యోగులకు మోదీ బంప‌ర్‌ ఆఫర్‌!

మారిన జ‌గ‌న్ వ్యూహ‌ర‌చ‌న: జగన్‌ 2.0 అంటే ఇదేనేమో!

మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?

మున్సిపల్‌ పీఠాలపై కూటమి గురి

బట్టలూడదీసి నిలబెడతా!: జగన్‌

జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)

వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైర‌స్‌!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి

దుర్గ‌గుడి ల‌డ్డూ ప్ర‌సాదంలో వెంట్రుక‌లు!

జైల్లో నా భర్తను.. టార్చర్‌ చేస్తున్నారు..!

లైసెన్సుల్లో గోల్‌మాల్‌!

రోజాకు జగన్‌ చెక్‌?

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version