జర్నలిస్టుల అక్రిడేషన్ మరో మూడు నెలల పొడిగింపు
న్యూస్‌తెలుగు/అమరావతి: ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కాలపరిమితిని మరో మూడు నెలలు పొడిగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన అక్రిడేషన్ గడువు 28వ తేదీ(రేపటి)తో ముగుస్తోంది. దీంతో మే నెల 31 వరకు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన అక్రిడిటేషన్లకు సంబంధించి ప్రభుత్వ జీవో ఇంకా విడుదల చేయాల్సి ఉంది. జీవో రూపకల్పనలో కొన్ని అభ్యంతరాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న అక్రిడిటేషన్లను ఇంకొన్నాళ్లపాటు పొడిగించడమే ఉత్తమమని ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ఈ అక్రిడిటేషన్ కాలపరిమితిని మరో మూడు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. (Story: జర్నలిస్టుల అక్రిడేషన్ మరో మూడు నెలల పొడిగింపు)
Follow the Stories:
ఏపీ బడ్జెట్ ఎలా ఉండబోతున్నదంటే?
రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు
కొత్త రేషన్ కార్డులొస్తున్నాయి!
జగన్..జస్ట్ ఫైవ్ మినిట్స్! అలా వచ్చి..ఇలా వెళ్లి..!
సిటీ కిల్లర్ వచ్చేస్తోంది! ముంబయికి ముప్పు?
సడెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్!
నిరుద్యోగులకు మోదీ బంపర్ ఆఫర్!
మారిన జగన్ వ్యూహరచన: జగన్ 2.0 అంటే ఇదేనేమో!
మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)
వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైరస్!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి
దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు!
జైల్లో నా భర్తను.. టార్చర్ చేస్తున్నారు..!
రిజిస్ట్రేషన్ శాఖలో డిజిటల్ విప్లవం: లాభమా? నష్టమా?