UA-35385725-1 UA-35385725-1

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

Kim Kardashian: గల్ఫ్‌ దేశాల్లో రాజులైనా, కోటీశ్వరులైనా, ఇంకెవరైనా… ఎవడు ఉచ్చపోసినా పెట్రోలై కాలుతుందని అంటూవుంటారు. ఎందుకంటే వారు అంత సంపదతో, విలాసాలతో రాజభోగాలు అనుభవిస్తూ వుంటారు. వారి విలాసాలు ఆశ్చర్యకరంగా వుంటాయి. కొన్ని నిర్ణయాలు తీసుకుంటే అద్భుతాలుగా కన్పిస్తాయి. చిన్న చిన్న ఆనందాల కోసం కోట్లు ఖర్చుచేస్తూ వుంటారు. తాజా ఒక్క నైట్‌ డ్యాన్స్‌ చేస్తే భారీ మొత్తాన్ని ఓ ప్రముఖ హీరోయిన్‌కు సౌదీ యువరాజు ఆఫర్‌ చేశాడట. ఆశ్చర్యంగా వుంది కదూ! ఇది ముమ్మాటికీ నిజం. ఈ వార్త ఇప్పుడు ట్రెండిరగ్‌ న్యూస్‌గా వుంది. సౌదీ యువరాజు సల్మాన్‌ సంగతి అందరికీ తెల్సిందే. అతను ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో, విలాసవంతుల్లో ఒకరు. ఆయన బిల్డింగ్‌ల్లో కొన్నింటిని బంగారంతో కట్టించిన వైనాలు వున్నాయి. ఇటీవల ఈ సౌదీ యువరాజు అమెరికాకు చెందిన ప్రముఖ మోడల్‌ కిమ్‌ కర్దాషియన్‌కు భారీ ఆఫర్‌ ఇచ్చారట! ఒక్క రాత్రి వేడుకలో తన ముందు డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. ఎంత పెద్ద హీరోలైనా, హీరోయిన్లైనా ఒక్క రాత్రిలో రూ.65 కోట్లు సంపాదించడం బహుశా సాధ్యం కాకపోవచ్చు. ఇక కిమ్‌ కర్దాషియన్‌కు ఈ భారీ ఆఫర్‌ ప్రకటించడంతో నెటిజన్లు మైండ్‌బ్లోయింగ్‌ అని అంటున్నారు. కిమ్‌ కర్దాషియన్‌కి సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ బాగా ఉందన్న విషయం అందరికీ తెల్సిందే. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను 20 మిలియన్లకు పైగా అభిమానులు ఫాలో అవుతున్నారు. ఇక ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాలు కూడా చెప్పాల్సిన పనిలేదు. ఒక దశలో గూగుల్‌ సెర్చ్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన పదాల్లో ఆమె పేరు కూడా వుండటం విశేషం. ఆమె అందాలు ఆరబోస్తే కుర్రకారు నోళ్లు వెళ్లబెట్టాల్సిందే. అందుకే ఆమెకు సౌదీ యువరాజు సల్మాన్‌ కిమ్‌కు ఈ భారీ ఆఫర్‌ ఇచ్చాడు. ఏ హాలీవుడ్‌ హీరోయిన్‌కు కూడా ఇలాంటి ఆఫర్లు ఇంతవరకూ లేవంటే ఆశ్చర్యం కలగక మానదు. (Story: డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?)

See Also: 

అవాకులు చెవాకులు పేలితే ఖబడ్డార్!

కండ కావ‌ర‌మా? ఉన్మాద‌మా? ఈ సీఎం పాల‌న‌లో ఇంతే!

మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైర‌ల్‌)

అది కొడాలి నానీ ప‌నే!

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రెండు రోజులుగా మానసిక వికలాంగురాలిపై…!

ఏపీలో కారు కలకలం: సీఎం సీరియస్‌ : ఇద్దరు సస్పెన్షన్‌

అమ్మాయి కావాలని కోరితే…ఇళ్లల్లో వచ్చి మహిళలను ఎత్తుకుపోతారా?

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

పేద యువతులే టార్గెట్‌ : రియల్‌ వ్యాపారి వ్యభిచారం

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1