UA-35385725-1 UA-35385725-1

వారంలో పోలీస్‌ నోటిఫికేషన్‌ విడుదల

వారంలో పోలీస్‌ నోటిఫికేషన్‌ విడుదల

Police Notification: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర మొదలైన విషయం తెల్సిందే. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడదల కాగా, తాజాగా వారం రోజుల్లో పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడనుందని ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడిరచారు. సంగారెడ్డి జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో పటాన్‌చెరు ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగ అభ్యర్థులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బీజేపీ నేత బండి సంజయ్‌ పాదయాత్రను ఎద్దేవాచేశారు. మోకాళ్ళ యాత్ర, పాద యాత్ర చేయడం కాదని, కేంద్రంలో ఖాళీగా వున్న 15 లక్షలకు పైగా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తున్నదని, దాన్ని డైవర్ట్‌ చేయడం బీజేపీ నేతలకు సాధ్యం కాదన్నారు. తెలంగాణకు ఇతర రాష్ట్రాల వారు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారని, బీజేసీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితులు బాగుంటే ఇక్కడికి ఉపాధి, ఉద్యోగం కోసం ఎందుకు వస్తారని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. పోలీసుశాఖలో భర్తీకి సంబంధించి వారంలో నోటిఫికేషన్‌ వెలువడుతుందని, కష్టపడి చదివి ఉద్యోగాలను సంపాదించుకోవాలని నిరుద్యోగలను హరీశ్‌రావు కోరారు. రాష్ట్రంలోని అన్ని శాఖలోని ఖాళీలను భర్తీ చేస్తున్నామని, విద్యార్థుల కోరిక మేరకు పోలీస్‌ ఉద్యోగాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ 3 ఏళ్ల వయోపరిమితి పెంచినట్లు చెప్పారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేశామన్నారు. పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 30 శాతం కల్పించడమేనేది దేశంలో ఎక్కడా లేదని, ఫైర్‌, ఫారెస్ట్‌, ఎక్సయిజ్‌, పోలీసు శాఖలతో సహా 20 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఈ ఏడాది మొత్తం 91 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామన్నారు. కేంద్రం విడుదల చేయనున్న ఉద్యోగాలకు కూడా ఈ ప్రిపరేషన్‌ ఉపయోగపడుతుందని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత లక్షా 32 వేల పోస్టులు భర్తీ చేశామన్నారు. ప్రస్తుతం భర్తీకానున్న ఉద్యోగాలతో కలిపి మొత్తం 2 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసినట్లవుతుందని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి జాబ్‌ క్యాలెండర్‌ సిద్దం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. (Story: వారంలో పోలీస్‌ నోటిఫికేషన్‌ విడుదల)

See Also: 

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్‌ చేసుకునే విధానం!

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1