వెల్ స్పన్ గ్రూప్‌కు గోల్డెన్ పీకాక్ ఎకో-ఇన్నోవేషన్ అవార్డు
హైదరాబాద్:
వినూత్నమైన ఫ్లోరింగ్ సొల్యూషన్‌లకు సంబంధించి ప్రముఖ తయారీదారు, వెల్ స్పన్ గ్రూప్ ఫ్లోరింగ్ డివిజన్ (వెల్ స్పన్ ఫ్లోరింగ్ లిమిటెడ్`డబ్ల్యుఎఫ్‌ఎల్) 24వ అంతర్జాతీయ పర్యావరణ నిర్వహణ, వాతావరణ మార్పుల సదస్సులో ఇటీవల సాధించిన గౌరవాన్ని గురించి వెల్లడిస్తుండటం పట్ల హర్షం వ్యక్తంచేసింది. ప్రతిష్టాత్మకమైన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో బిల్డింగ్ మెటీరియల్స్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ ఎకో-ఇన్నోవేషన్ అవార్డుతో డబ్ల్యుఎఫ్‌ఎల్ సత్కరించబడిరది. పర్యావరణ సుస్థిరత పట్ల అసాధారణమైన నిబద్ధతను ప్రదర్శించే, తమ సంబంధిత పరిశ్రమలలో ఆవిష్కరణలను నడిపించే సంస్థలను గుర్తించడానికి గోల్డెన్ పీకాక్ అవార్డులు ప్రసిద్ధి చెందాయి. ఈ ప్రతిష్టాత్మక గౌరవం పచ్చదనం, మరింత పర్యావరణ అనుకూల భవిష్యత్తుకు దోహదపడే పరిష్కారాలను రూపొందించడంలో డబ్ల్యుఎఫ్‌ఎల్ అచంచలమైన నిబద్దతకు నిదర్శనం. (Story : వెల్ స్పన్ గ్రూప్‌కు గోల్డెన్ పీకాక్ ఎకో-ఇన్నోవేషన్ అవార్డు)
See Also
హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్!
కన్నీళ్లు ఆరకముందే… మళ్లీ వరద!
హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రాలు ఎక్కువే!
షూటింగ్‌లో ఉపవాసం చేసిన పవర్‌స్టార్!
మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వచ్చేసింది!
చికెన్ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం
వివేకా హత్య కేసులో ఆ నివేదికలే కీలకం!
షాకింగ్ న్యూస్: హీరో అబ్బాస్ ఇప్పుడు కారు డ్రైవరా?
బిగ్‌బాస్ సొహైల్‌కు కడుపొచ్చింది!
‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్
https://www.youtube.com/@abtimes106