Home వార్తలు ప్రపంచం పెట్రోల్‌ ధర లీటరు రూ.338

పెట్రోల్‌ ధర లీటరు రూ.338

0
Petrol Rates in Sri Lanka Hike
Petrol Rates in Sri Lanka Hike

పెట్రోల్‌ ధర లీటరు రూ.338

Petrol Rates Hike: లీటరు పెట్రోల్‌ ధర 338 రూపాయలంటే ఆశ్చర్యపోతున్నారు కదూ! ఇది నిజంగానే నిజం. కాకపోతే ఇండియాలో కాదు. ఇక్కడ భయపడాల్సిన పనిలేదు. ఎటొచ్చీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక దేశంలో ఈ దారుణ పరిస్థితి నెలకొన్నది. శ్రీలంకలో లీటరు పెట్రోల్‌ ధర మంగళవారం నాటికి 338 రూపాయలకు చేరుకుంది. దేశంలో ఇంధన కొరత కారణంగా దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. వేలాది మంది వీధుల్లోకి వచ్చి తమ నిరసన తెలిపారు. కొందరు ఆగ్రహావేశాలకు లోనై టైర్లను తగలబెట్టారు. అకస్మాత్తుగా పెట్రోల్‌ బంకుల్లో ఇంధన కొరత రావడంతో కాండీ సిటీ నుంచి కొలంబో నగరానికి మధ్య గల 115 కిలోమీటర్ల జాతీయ రహదారి వాహనాలతో స్తంభించిపోయింది. రహదారి మొత్తం దిగ్బంధానికి గురైంది. పెట్రోల్‌ దొరక్క వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. నిరసనకారులు రాజధానికి వెళ్లే ప్రధాన రహదారిని అడ్డుకోవడం వల్ల కూడా ఈ పరిస్థితి దాపురించింది. విదేశీ మారక ద్రవ్యం పూర్తి పతనావస్థకు దిగజారడంతో ఆహారం, ఔషధం, ఇంధనం సహా కీలకమైన దిగుమతుల చెల్లింపులు ఆకాశాన్నంటాయి. సోమవారం అర్థరాత్రి నుంచే పెట్రోల్‌ ధర లీటరుకు 35 రూపాయలు పెంచారు. తాజాగా మరింత పెంచే అవకాశం వుంది. లీటర్‌ పెట్రోల్‌ ధర 500కి పెరిగే అవకాశం వుందని భావిస్తున్నారు. (Story: పెట్రోల్‌ ధర లీటరు రూ.338)

See Also: 

జియో సూపర్‌ ఆఫర్‌ : రూ.200కే ‘14 ఓటీటీ’ సబ్‌స్క్రిప్షన్స్‌!

మాజీలకు తాజా బాధ్యతలు!

ఆ బాధ్యత ప్రభుత్వానికి లేదా? : పవన్‌ కళ్యాణ్‌

కేసీఆర్‌తో కలిసి పనిచేయడం చాలా కష్టం : గవర్నర్‌ తమిళిసై ఘాటు వ్యాఖ్యలు

జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు వీరే!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

లేజర్‌ కిరణాలతో విమానాల విధ్వంసం!

నలుగురు పిల్లల్ని కనాల్సిందే!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్‌ చేసుకునే విధానం!

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version