Home వార్తలు జాతీయం నలుగురు పిల్లల్ని కనాల్సిందే!

నలుగురు పిల్లల్ని కనాల్సిందే!

0
Sadhvi Rithambara
Sadhvi Rithambara

నలుగురు పిల్లల్ని కనాల్సిందే!

Hindutva: హిందూ మతానికి చెందిన ప్రతి ఒక్కరూ నలుగురు పిల్లలకు జన్మనివ్వాలంటూ హిందుత్వ మహిళా నేత సాధ్వి రితంబర సంచలన ప్రకటన చేశారఱ. పిల్లలను కనడంలో ముస్లిమ్‌లకు లేని ఆంక్షలు మనకెందుకని ప్రశ్నించారు. పిల్లలను కనడానికి అదేపనిగా వుండాలని పిలుపునిచ్చారు. కనీసం నలుగురు పిల్లలను కనడం ద్వారా భారతదేశాన్ని హిందూదేశం చేయవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. దేశాన్ని హిందూదేశంగా మార్చడం వల్ల నిరుద్యోగం తగ్గుతుందా? ధరలన్నీ తగ్గిపోతాయా? కరోనా ఇకపై రాదా? ఎలాంటి ఆర్థిక సంక్షోభాలు తలెత్తవా? వంటి సమస్యలకు ఆమె పరిష్కారం ఇవ్వలేదు. సాధ్వి రితంబర విశ్వ హిందూ పరిషత్‌ మహిళా విభాగమైన దుర్గావాహిని వ్యవస్థాపకురాలు. ఇంకో విశేషమేమిటంటే, హిందూ కుటుంబ నలుగురు పిల్లల్ని కనాలని, వారిలో ఇద్దరిని దేశానికి అంకితం చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే దేశం హిందూరాజ్యంగా అవతరిస్తుందని అన్నారు. దిల్లీలో హనుమాన్‌ జయంతి శోభా యాత్రపై దాడి చేసిన వారు హిందువుల అభివృద్ధిని చూసి ఓర్వలేకున్నారని పేర్కొన్నారు. రాజకీయ ఉగ్రవాదం ద్వారా దేశంలోని హిందు సమాజాన్ని చీల్చే ప్రయత్నాలను ఎదుర్కొంటామని ఇందు కోసం హిందు దంపతులు నలుగురు పిల్లలకు జన్మనివ్వాలంటూ కోరారు. ఇకపై ఇద్దరు చాలు, ఒక్కరే ముద్దు వంటి ఆలోచనలకు హిందూ దంపతులు వెళ్లవద్దని, నలుగురిని కనేసి ఆర్‌ఎస్‌ఎస్‌కు అప్పగించాలని కోరారు. (Story: నలుగురు పిల్లల్ని కనాల్సిందే!)

See Also: 

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

మారణాయుధాలతో రౌడీలు హల్‌చల్‌ : 63 మంది అరెస్ట్‌

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్‌ చేసుకునే విధానం!

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version