మాజీలకు తాజా బాధ్యతలు!
వైసీపీ జిల్లా అధ్యక్షులు, కోఆర్డినేటర్ల నియామకం
అమరావతి: వచ్చే రెండేళ్లలో గ్రామస్థాయిలో వైఎస్‌ఆర్‌సీపీ మరింత పటిష్టమయ్యేందుకు ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుగానే వేసుకున్న ప్రణాళిక ప్రకారం, తాజా మాజీ మంత్రులకు జిల్లాల్లో పార్టీని గెలిపించే బాధ్యతలు అప్పగించారు. మాజీ మంత్రులతోపాటు ప్రముఖ నేతలకు పార్టీ జిల్లా అధ్యక్షునిగా నియమిస్తూ బాధ్యతలు అప్పగించారు. ఇకపై జిల్లాల్లో పార్టీని గెలిపించడమే వారి లక్ష్యం. జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్ల జాబితాను మంగళవారం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ సలహాదారు, ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు వెల్లడిరచారు. అయితే జిల్లా బాధ్యతలకు క్యాబినెట్ హోదా కల్పిస్తామని జగన్ హామీయిచ్చినట్లు గతంలో నేతలు తెలిపారు. కానీ దీనిపై స్పష్టత లేదు. పార్టీ బాధ్యతలకు క్యాబినెట్ హోదా ఎలా ఇస్తారనేది ఇంకా చర్చనీయాంశంగానే వుంది.
జిల్లా అధ్యక్షులు వీరే..
1. చిత్తూరు – కెఆర్‌జె భరత్
2. అనంతపురం – కాపు రామచంద్రారెడ్డి
3. శ్రీసత్యసాయి – ఎం. శంకర్ నారాయణ
4. అన్నమయ్య – గడికోట శ్రీకాంత్‌రెడ్డి
5. కర్నూలు – వై.బాలనాగిరెడ్డి
6. నంద్యాల – కాటసాని రాంభూపాల్‌రెడ్డి
7. వైఎస్సార్(కడప) – కె.సురేష్ బాబు
8. తిరుపతి – చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
9. నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
10. ప్రకాశం – బుర్రా మధుసూదన యాదవ్
11. బాపట్ల – మోపిదేవి వెంకట రమణ
12. గుంటూరు – మేకతోటి సుచరిత
13. పల్నాడు – పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
14. ఎన్టీఆర్ – వెల్లంపల్లి శ్రీనివాస్‌రావు
15. కృష్ణా – పేర్ని వెంకటరామయ్య( నాని)
16. ఏలూరు – ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని)
17. పశ్చిమ గోదావరి – చెరుకువాడ శ్రీరంగనాధ రాజు
18. తూర్పు గోదావరి – జగ్గంపూడి రాజ ఇంద్ర వందిత్
19. కాకినాడ – కురసాల కన్నబాబు
20. కోనసీమ – పొన్నాడ వెంకట సతీష్ కుమార్
21. విశాఖపట్నం – ముత్తెంశెట్టి శ్రీనివాసరావు
22. అనకాపల్లి – కరణం ధర్మశ్రీ
23. అల్లూరి సీతారామ రాజు – కొట్టగుల్లి భాగ్యలక్ష్మీ
24. పార్వతీపురం మన్యం – పాముల పుష్పశ్రీవాణి
25. విజయనగరం – చిన్న శ్రీను
26. శ్రీకాకుళం – ధర్మాన కృష్ణదాస్
రీజినల్ కో- ఆర్డినేటర్లు
జిల్లాలు, నియోజకవర్గాల వారీగా రీజినల్ కో ఆర్డినేటర్లు వీరే….
1. చిత్తూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య – డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
2. కర్నూలు, నంద్యాల – సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
3. వైఎస్‌ఆర్, తిరుపతి – అనిల్ కుమార్ యాదవ్
4. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల – బాలినేని శ్రీనివాస్ రెడ్డి
5. గుంటూరు, పల్నాడు – కొడాలి వెంకటేశ్వరరావు( నాని)
6. ఎన్టీఆర్, కృష్ణా – మర్రి రాజశేఖర్
7. ఏలురు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ – పీవీ మిథున్‌రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్
8. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు – వైవీ సుబ్బారెడ్డి
9. పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం – బొత్ససత్యనారాయణ
(Story: మాజీలకు తాజా బాధ్యతలు!)
See Also:
ఆ బాధ్యత ప్రభుత్వానికి లేదా? : పవన్ కళ్యాణ్
కేసీఆర్‌తో కలిసి పనిచేయడం చాలా కష్టం : గవర్నర్ తమిళిసై ఘాటు వ్యాఖ్యలు
జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు వీరే!
యమడేంజర్: ఎంతపని చేసింది…గొంతు కోసింది!
లేజర్ కిరణాలతో విమానాల విధ్వంసం!
రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు
వర్క్ ఫ్రమ్ హోమ్ : పేలిన ల్యాప్‌టాప్
ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?
కన్నతల్లిని పదేళ్లు బంధించిన కసాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!
భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్ చేయించాడు!
ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!
కొంపముంచిన ప్రీ వెడ్డింగ్ షూట్.. చావుబతుకుల మధ్య కొత్త జంట
కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు
హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!
నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్
రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?
ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?
అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్ చేసుకునే విధానం!
కేసీఆర్ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు
కేజీఎఫ్: ఛాప్టర్ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!
కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!
ఎన్‌టీఆర్, చరణ్‌లలో డామినేషన్ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
తూచ్! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్ లేఖ!
విజయ్ ‘బీస్ట్’ మూవీ పెర్‌ఫెక్ట్ రివ్యూ!
ఇకపై హైదరాబాద్ శివారు భూములు బంగారమే!
పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్
పింఛను డబ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!
చనిపోయాడని పూడిస్తే…బతికొచ్చాడు!
స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : కటకటాల్లో టీచర్