జియో సూపర్ ఆఫర్ : రూ.200కే ‘14 ఓటీటీ’ సబ్‌స్క్రిప్షన్స్!
ముంబయి: ఎల్లప్పుడూ బంపర్ ఆఫర్లతో ముందుండే జియో మరో సూపర్ ఆఫర్‌ను జనాల్లోకి తీసుకువెళ్లింది. జియో ఈసారి తన కస్టమర్ల కోసం ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌తో ఆఫర్‌ను ప్రకటించింది. జియో ఫైబర్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం ఇది వర్తిస్తుంది. ‘ఎంటర్‌టైన్‌మెంట్ బొనాంజా’ పథకం కింద ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌లతో వినియోగదారులు నెలకు రూ.100, రూ.200 అదనంగా చెల్లించడం ద్వారా 14 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. ఈ కొత్త ప్లాన్‌లు ఏప్రిల్ 22 నుండి అందుబాటులోకి వస్తాయి.
ఈ ఆఫర్ వివరాలు ఇలా వున్నాయి….
Δ జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ పోస్ట్ పెయిడ్ వినియోగదారులు నెలకు 30ఎంబీపీఎస్ స్పీడ్‌తో రూ. 399తో అపరిమిత హైస్పీడ్ ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. అదనంగా, ఎంటర్‌టైన్మెంట్ పొందాలంటే నెలకు రూ.100 చెల్లిస్తే 6 ఓటీటీ సబ్ స్క్రిప్షన్, రూ.200 చెల్లిస్తే 14 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.
Δ ఒక్క ఇంటర్నెట్‌కు రూ.399, 6 ఓటీటీ యాప్స్ సబ్ స్క్రిప్‌న్ కు 100తో కలిపి రూ.499, 14 ఓటీటీ యాప్స్ సబ్ స్క్రిప్షన్ రూ.200 చెల్లింపుతో కలిపి రూ.599 చెల్లించాల్సి ఉంటుంది.
ఒక్క ఇంటర్నెట్ అయితే రూ.699 చెల్లిస్తే 100ఎంబీపీఎస్ పొందవచ్చు. ఇక 6 ఓటీటీ యాప్స్ సబ్ స్క్రిప్షన్‌కు 100తో కలిపి రూ.799, 14 ఓటీటీ యాప్స్ సబ్ స్క్రిప్షన్ రూ.200 చెల్లింపుతో కలిపి రూ.899 చెల్లించాల్సి ఉంటుంది.
Δ ఒక్క ఇంటర్నెట్ అయితే రూ.999 చెల్లించి 150ఎంబీపీఎస్ పొందవచ్చు. ఉచితంగా 6 ఓటీటీ, 14 ఓటీటీ యాప్స్ సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు. అదనంగా అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ వినియోగించుకోవచ్చు.
Δ ఒక్క ఇంటర్నెట్ అయితే 300ఎంబీపీఎస్ స్పీడ్ కోసం రూ.1499 చెల్లించాల్సి ఉంటుంది. ఉచితంగా 6 ఓటీటీ, 14 ఓటీటీ యాప్స్ సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు. అదనంగా అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్ స్క్రిప్షన్ వినియోగించుకోవచ్చు.
Δ 500ఎంబీపీఎస్ వినియోగించుకోవాలంటే రూ.2499 చెల్లించాల్సి ఉంటుంది. ఉచితంగా 6 ఓటీటీ, 14 ఓటీటీ యాప్స్ సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు. అదనంగా అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్ స్క్రిప్షన్ వినియోగించుకోవచ్చు.
Δ 1000ఎంబీపీఎస్ కావాలంటే రూ.3999 చెల్లించాల్సి ఉంటుంది. ఉచితంగా 6 ఓటీటీ, 14 ఓటీటీ యాప్స్ సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు. అదనంగా అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్ స్క్రిప్షన్ వినియోగించుకోవచ్చు.
Δ కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్ వినియోగదారులకు జీరో ఇన్‌స్టలేషన్ ఛార్జీతో జియో ఫైబర్ పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌ను అందిస్తుంది. ఇన్‌స్టలేషన్ చేయించుకున్న యూజర్లకు ఇంటర్నెట్ బాక్స్ (గేట్‌వే రూటర్), సెట్ టాప్ బాక్స్ పొందవచ్చు.
Δ ప్రస్తుతం ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ రేట్లు పెరుగుతున్న విషయం తెల్సిందే. ప్రధాన ఓటీటీలు వెయ్యి రూపాయలకు తక్కువ లభ్యం కావడం లేదు. కొన్ని ఓటీటీలు కనీసం రూ. 500 వరకు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ, జియో ఫైబర్ బ్రాండ్‌బ్యాండ్ యూజర్ల కోసం ప్రకటించిన ఈ ఆఫర్లకు కచ్చితంగా మంచి స్పందన వస్తుందని ముఖేశ్ అంబానీ బృందం ఆశిస్తోంది. (Story: జియో సూపర్ ఆఫర్ : రూ.200కే ‘14 ఓటీటీ’ సబ్‌స్క్రిప్షన్స్!)
See Also:
ఆ బాధ్యత ప్రభుత్వానికి లేదా? : పవన్ కళ్యాణ్
కేసీఆర్‌తో కలిసి పనిచేయడం చాలా కష్టం : గవర్నర్ తమిళిసై ఘాటు వ్యాఖ్యలు
జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు వీరే!
యమడేంజర్: ఎంతపని చేసింది…గొంతు కోసింది!
లేజర్ కిరణాలతో విమానాల విధ్వంసం!
రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు
వర్క్ ఫ్రమ్ హోమ్ : పేలిన ల్యాప్‌టాప్
ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?
కన్నతల్లిని పదేళ్లు బంధించిన కసాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!
భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్ చేయించాడు!
ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!
కొంపముంచిన ప్రీ వెడ్డింగ్ షూట్.. చావుబతుకుల మధ్య కొత్త జంట
కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు
హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!
నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్
రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?
ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?
అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్ చేసుకునే విధానం!
కేసీఆర్ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు
కేజీఎఫ్: ఛాప్టర్ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!
కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!
ఎన్‌టీఆర్, చరణ్‌లలో డామినేషన్ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
తూచ్! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్ లేఖ!
విజయ్ ‘బీస్ట్’ మూవీ పెర్‌ఫెక్ట్ రివ్యూ!
ఇకపై హైదరాబాద్ శివారు భూములు బంగారమే!
పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్
పింఛను డబ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!
చనిపోయాడని పూడిస్తే…బతికొచ్చాడు!
స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : కటకటాల్లో టీచర్