లోకం మాధవికి టీచర్ల వినతి
విజయనగరం (న్యూస్ తెలుగు) : విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన ఉపాధ్యాయులందరూ లోకం మాధవిని కలిసి, గత ఐదు ఏళ్లగా వైసీపీ ప్రభుత్వంలో ఉపాధ్యాయుల పడుతున్న వేదనలు, సరైన సమయానికి జీతాలు అందకపోవడం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు
అమలుచేయకుండా ఉండటం వంటి విషయాలు లోకం మాధవికి తెలియజేసుకున్నారు. అలాగే సీపీఎస్ విధానం నుండి ఓపీఎస్ విధానానికి మార్చేలా ఇరు పార్టీ అధినేతలకు వినతి పత్రాన్ని అందజేయాలని లోకం మాధవిని ఉపాధ్యాయులు కోరారు. వినతి పత్రం అందుకున్న మాధవి వారికి వారికి న్యాయం జరిగేలా వారి సమస్యను ఇరు పార్టీ అధినేతల దగ్గరికి తీసుకొని వెళ్తానని తెలిపారు. (Story: లోకం మాధవికి టీచర్ల వినతి)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!