ఇవిఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్
నెల్లిమర్ల (విజయనగరం-న్యూస్ తెలుగు): స్థానిక ఇవిఎం గోదాములను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గురువారం తనిఖీ చేశారు. అక్కడి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. గోదాములకు వేసిన సీళ్లను, సిసి కెమేరాల ద్వారా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. గోదాముల వద్ద భద్రతను పటిష్టం చేయాలని, అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ తనిఖీల్లో డిఆర్ఓ ఎస్‌డి అనిత, ఎన్నికల విభాగం సూపరింటిండెంట్ ప్రభాకర్, నెల్లిమర్ల మున్సిపల్ కమిషనర్ బాలాజీ ప్రసాద్, డిప్యుటీ తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (Story: ఇవిఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!