వైసీపీ ఓటమి ఖాయం: లోకం మాధవి
విజయనగరం (న్యూస్ తెలుగు): వైసీపీ చేసిన విధ్వంసాలకి ప్రజలందరూ రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పి జనసేన-తెదేపా ఉమ్మడి ప్రభుత్వానికి తమ మద్దతు తెలియజేయాలని ఈ రోజు ఉమ్మడి విజయనగరం జిల్లా, సాలూరు నియోజకవర్గంలో జరిగిన శంఖారావం సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ సందర్భంగా లోకేష్‌ను జనసేన పార్టీ నాయకురాలు లోకం మాధవి కలిసి సభకు సంఘీభావం తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని లోకం మాధవి అన్నారు. (Story: వైసీపీ ఓటమి ఖాయం: లోకం మాధవి)
See Also:
బ్యూటిఫుల్ లవ్‌స్టోరి ఉషా పరిణయం
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!
‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2