Home వార్తలు జాతీయం కశ్మీరీ ఫైల్స్‌ రివర్స్‌!

కశ్మీరీ ఫైల్స్‌ రివర్స్‌!

0
Kashmiri Pandits protest against the killing
Kashmiri Pandits protest against the killing

కశ్మీరీ ఫైల్స్‌ రివర్స్‌!

మోదీ ప్రభుత్వంపై పండిట్ల ఆగ్రహం

Kashmiri Files: కశ్మీరీ పండిట్లకు పునరావాసం కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ కశ్మీర్‌పండిట్లు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. కశ్మీరీ పండిట్లకు అనుకూలంగా వచ్చిన కశ్మీరీ ఫైల్స్‌ సినిమా బీజేపీకి, కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి స్కోరింగ్‌ తీసుకువచ్చింది. అయితే తాజాగా కశ్మీరీ పండిట్‌ రాహుల్‌ భట్‌ కాల్చివేత ఘటన జమ్ము కశ్మీర్‌ను అట్టుడికిపోయేలా చేస్తోంది. ఈ ఘటనకు నిరసనగా పలు చోట్ల కశ్మీరీ పండిట్లు ఆందోళనలు నిర్వహించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తుండడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. కొన్నిచోట్ల లాఠీలు రaుళిపించారు. కశ్మీరీ ఫైల్స్‌2 మూవీ తీస్తే కథ తారుమారవుతుందని విమర్శకులు అంటున్నారు. ముఖ్యంగా బుద్గం జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రాహుల్‌ ఎలా చనిపోయాడంటే…?

ప్రభుత్వ ఉద్యోగి రాహుల్‌ భట్‌(36) ఓ కశ్మీరీ పండిట్‌. పునరావాసం లేకపోయినా, చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. అతను ఈమధ్యనే టెర్రరిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. బుద్గాం జిల్లా చదూర గ్రామం తహసీల్దార్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు విరుచుకుపడి కాల్పులు జరిపారు. ఆస్పత్రికి తరలించేలోపే అతను ప్రాణాలు కోల్పోయాడు. కశ్మీరీ పండిట్లపై ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో రాహుల్‌ భట్‌ ఆరు నెలల కిందటే ట్రాన్స్‌ఫర్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఆయన అభద్రతా భావంలోకి కూరుకపోయారని ఆయన భార్య చెప్పారు. గడిచిన ఆరు నెలల్లో ఇది మూడో ఘటన. ఈ ఘటనకు నిరసనగా కశ్మీర్‌ పండిట్లు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిస్తున్నారు. గురువారం సాయంత్రం నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి. క్యాంపుల నుంచి బయటకు వస్తున్న కశ్మీరీ పండిట్లు.. రోడ్లను దిగ్భంధించి, కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేక నినాదాలు చేశారు. మరోవైపు శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌ వైపు మార్చ్‌గా వెళ్తున్న నిరసనకారులపై భద్రతా బలగాలు బాష్పవాయువు ప్రయోగించి చెల్లాచెదురు చేశాయి. ఆ తర్వాత విచక్షణారహితంగా లాఠీఛార్జి చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హాకు వ్యతిరేకంగా కశ్మీరీ పండిట్లు నినదించారు. ‘మాకు పునరావాసం పేరుచెప్పి ఇక్కడకు తీసుకువచ్చారు. మమ్మల్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలెందుకు చేస్తారు? పునరావాసం అంటే ఇదేనా? మమ్మల్ని చంపడానికే ఇక్కడికి తీసుకొచ్చారా? మేం చేసిన నేరం ఏంటి? ఆందోళన చేస్తే బాష్పవాయువు ప్రయోగిస్తారా? లాఠీలతో కొడతారా? దేశం సిగ్గుపడాల్సిన ఘటన ఇది. కశ్మీరీ పండిట్లు మండిపడ్డారు. కొన్ని చోట్ల మోదీ, అమిత్‌షా దిష్టిబొమ్మలను తగలబెట్టారు. (Story: కశ్మీరీ ఫైల్స్‌ రివర్స్‌!)

See Also: 

భర్తను ముక్కలుగా నరికి.. కూర వండేసింది!

స్విమ్మింగ్‌ పూల్‌లోనే అత్యాచారం

ఇంకో సినిమా జంట విడాకులు!

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ ట్రైలర్‌ అదుర్స్‌!

గ‌న్‌తో కాల్చుకొని ఎస్.ఐ. ఆత్మ‌హ‌త్య‌

‘సర్కారు వారి పాట’కు బ్లాక్ బస్టర్ టాక్‌!

సర్కారువారి పాట అసలు రివ్యూ…వీడియోతో సహా!

పిజ్జా రెండు ముక్కలు తిన్నాడు…గుండె ఆగింది!

ఆ ర‌థం మిస్ట‌రీ వీడింది!

అధికారులపై పెట్రోల్ దాడి-వైర‌ల్ వీడియో

కేసీఆర్‌పై మోదీ కక్షసాధింపు షురూ!

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌కు కారణమిదే!

మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తే ఆందోళనే!

చంద్రబాబులా చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకోలేదు

పవర్‌స్టార్‌..ఏ పార్టీతో పొత్తులో ఉన్నాడో చెప్పాలి!

మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితేమిటి?

ఆ భయంతోనే జగన్‌ అందరి కాళ్లూ పట్టుకుంటున్నారు

దిల్లీలో జనంపైకి బుల్డోజర్లు..తీవ్ర ఉద్రిక్తత

అడుగడుగునా అరెస్టులు…ఎగసిపడ్డ ఎర్రజెండా

భార్య శవంతో 21 ఏళ్లు సహజీవనం!

పరువుహత్యలో మరిన్ని నిజాలు వెలుగులోకి!

80% కేసుల్లో భర్తలే నేరస్తులు

కేసీఆర్‌ను షర్మిళ అంతమాట అనేశారా!

‘అసని’ తుపాను ముప్పు: ‘అసని’ అంటే?

మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!

మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్‌…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!

వెంటాడి వేటాడి చంపాడు!

తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు

లైవ్‌లో రభస: హీరోని గెటవుట్‌ అన్న టీవీ9 యాంకర్‌!

సర్కారువారి పాట ట్రైలర్‌ అదిరింది! (Video)

పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version