Home అవీఇవీ! పిజ్జా రెండు ముక్కలు తిన్నాడు…గుండె ఆగింది!

పిజ్జా రెండు ముక్కలు తిన్నాడు…గుండె ఆగింది!

0
Don't Eat Pizza

పిజ్జా రెండు ముక్కలు తిన్నాడు…గుండె ఆగింది!

Pizza Death: ఇంగ్లాండ్‌లో పిజ్జాడెత్‌గా ఓ కేసు అత్యంత ప్రజాదరణ పొందింది. ఓ కుర్రాడు ఆన్‌లైన్‌లో పిజ్జా కొని, రెండు ముక్కలు తిన్నాడో లేదో గుండె ఆగి చనిపోయాడు. అదిప్పుడు పెద్ద కేసుగా మారింది. రెండేళ్ళ క్రితం జరిగిన ఈ సంఘటనపై ఆనాడు పెట్టిన కేసు మంగళవారం (2022 మే 9) విచారణకు వచ్చింది. పిజ్జా కంపెనీపై పెట్టిన కేసులో ఆ మృతుని తల్లిదండ్రులు గెలుస్తారా? లేదా? అన్నది తేలాల్సి వుంది. వివరాల్లోకి వెళితే…జేమ్స్‌ అట్కిన్‌సన్‌ అనే యువకుడు న్యూకాజిల్‌లో నివసిస్తున్నాడు. కంప్యూటర్‌ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చదువుకుంటూ 2020 జులై 10న డడ్యాల్‌ రెస్టారెంట్‌ నుంచి చికెన్‌ టిక్కా మసాలా పిజ్జాను ఆర్డర్‌ చేశాడు. పిజ్జాను డెలివరీ బాయ్‌ వచ్చి ఇచ్చిన తర్వాత రెండు ముక్కలు తిన్నాడో లేదో…పెదవులు, గొంతు వాచిపోయి…ఎమర్జెన్సీ నెంబరు 999కు ఫోన్‌ చేసి వైద్యుల్ని పిలిపించాడు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న అట్కిన్‌సన్‌కు రెండు ఇంజక్షన్లు ఇచ్చి, ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం దక్కలేదు. గుండె ఆగి చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అతను ఏం తిన్నాడో అది కూడా ఒక కారణం కావచ్చని డాక్టర్లు అనుమానం వ్యక్తం చేశారు.
అసలు విషయమేమిటంటే, అట్కిన్‌సన్‌కు పీనట్‌ (వేరుశనగలు) అంటే అలర్జీ. పిజ్జా రెస్టారెంట్‌లో పీనట్‌ పొడిని వినియోగించి, ఆ పిజ్జాను తయారు చేశారు. పిజ్జాలో ఏయే ముడిపదార్థాలు కలుపుతారో అతనికి తెలియదు. పిజ్జాలో ఏయే పదార్థాలు వాడేదీ ఎలాంటి లేబుల్స్‌ వుండవన్న విషయం తెల్సిందే. దీంతో అతను పిజ్జా తిని అలర్జీతో గొంతువాచిపోయి, గుండెకు సరిగ్గా గాలి అందక కార్డియాక్‌ అరెస్ట్‌తో చనిపోయాడు. అయితే తల్లిదండ్రులు వదలక, డడ్యాల్‌ రెస్టారెంట్‌పై కేసు పెట్టారు. కొన్నాళ్లకు ఆ రెస్టారెంట్‌ మూతపడిరది. కేసు మాత్రం కొనసాగింది. ఇన్నాళ్లకు విచారణకు వచ్చిన కేసుపై అందరికీ ఆసక్తి నెలకొన్నది. మరికొన్ని రోజుల్లో దీనిపై తీర్పు వచ్చే అవకాశం వుందని భావిస్తున్నారు. అట్కిన్‌సన్‌ తల్లిదండ్రులు ఎద్నాన్‌ స్టువర్ట్‌, జిల్‌లు కేసుపై ఆశాభావంతో వున్నారు. అలర్జీకి కారణమయ్యే పదార్థాలు వాడితే ఆ విషయాన్ని ఫుడ్‌ డెలివరీ యాప్‌లో స్పష్టంగా చెప్పాల్సిందేనని, లేకుంటే అది తిన్నవారు చనిపోక తప్పదని స్టువర్ట్‌ వాదిస్తున్నారు. ఆయన క్రౌడ్‌ఫండిరగ్‌ ద్వారా 10 వేల పౌండ్లు సేకరించి, కేసు కోసం ఖర్చుచేస్తున్నాడు. (Story: పిజ్జా రెండు ముక్కలు తిన్నాడు…గుండె ఆగింది!)

See Also: 

అధికారులపై పెట్రోల్ దాడి-వైర‌ల్ వీడియో

కేసీఆర్‌పై మోదీ కక్షసాధింపు షురూ!

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌కు కారణమిదే!

మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తే ఆందోళనే!

చంద్రబాబులా చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకోలేదు

పవర్‌స్టార్‌..ఏ పార్టీతో పొత్తులో ఉన్నాడో చెప్పాలి!

మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితేమిటి?

ఆ భయంతోనే జగన్‌ అందరి కాళ్లూ పట్టుకుంటున్నారు

దిల్లీలో జనంపైకి బుల్డోజర్లు..తీవ్ర ఉద్రిక్తత

అడుగడుగునా అరెస్టులు…ఎగసిపడ్డ ఎర్రజెండా

భార్య శవంతో 21 ఏళ్లు సహజీవనం!

పరువుహత్యలో మరిన్ని నిజాలు వెలుగులోకి!

80% కేసుల్లో భర్తలే నేరస్తులు

కేసీఆర్‌ను షర్మిళ అంతమాట అనేశారా!

‘అసని’ తుపాను ముప్పు: ‘అసని’ అంటే?

మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!

మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్‌…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!

వెంటాడి వేటాడి చంపాడు!

తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు

లైవ్‌లో రభస: హీరోని గెటవుట్‌ అన్న టీవీ9 యాంకర్‌!

సర్కారువారి పాట ట్రైలర్‌ అదిరింది! (Video)

పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version