ఆ భయంతోనే జగన్ అందరి కాళ్లూ పట్టుకుంటున్నారు
Nara Chandrababu Naidu: ‘జగన్ సింహం కాదు పిల్లి’ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సీఎం జగన్ కథ ముగిసిందని, వచ్చే ఎన్నికల తర్వాత వైసీపీ తెరమరుగవుతుందని జోశ్యం చెప్పారు. జగన్ పాలనతో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా విసిగిపోయారని అన్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ముఖ్యనేతలు, మండల, డివిజన్ అధ్యక్షులతో చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. ప్రాంతాల వారీగా రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఆయన డేటా తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ, 2024లో ఓడిపోతే వైకాపా పూర్తిగా ఉండదని జగన్‌కు అర్థమైందనని, ఆ భయంతోనే అందరి కాళ్లు పట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడిరచడానికి ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి టీడీపీలో చేరికలను ఆహ్వానించాలని పిలుపునిచ్చారు. (Story: ఆ భయంతోనే జగన్ అందరి కాళ్లూ పట్టుకుంటున్నారు)
See Also:
దిల్లీలో జనంపైకి బుల్డోజర్లు..తీవ్ర ఉద్రిక్తత
అడుగడుగునా అరెస్టులు…ఎగసిపడ్డ ఎర్రజెండా
పరువుహత్యలో మరిన్ని నిజాలు వెలుగులోకి!
కేసీఆర్‌ను షర్మిళ అంతమాట అనేశారా!
‘అసని’ తుపాను ముప్పు: ‘అసని’ అంటే?
మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!
మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!
తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు
లైవ్‌లో రభస: హీరోని గెటవుట్ అన్న టీవీ9 యాంకర్!
సర్కారువారి పాట ట్రైలర్ అదిరింది! (Video)
పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!
భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్!
అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు
17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి
డ్యాన్స్ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?
ఫస్ట్‌నైట్ భయంతో వరుడు ఆత్మహత్య!
కిరాతకం: మైనర్ బాలికపై 80 మంది అత్యాచారం!
వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!
యమడేంజర్: ఎంతపని చేసింది…గొంతు కోసింది!
ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?
కన్నతల్లిని పదేళ్లు బంధించిన కసాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!
భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్ చేయించాడు!
ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!
కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు