Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ అది కొడాలి నానీ ప‌నే!

అది కొడాలి నానీ ప‌నే!

0
Nara Lokesh
Nara Lokesh

అది కొడాలి నానీ ప‌నే!

Matti Mafia: క‌ఋకృష్ణా జిల్లా గుడివాడ‌లో గురువారం రాత్రి ఆర్ ఐపై మ‌ట్టి మాఫియా చేసిన దాడిని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ తీవ్రంగా ఖండించారు. వైసీపీ హ‌యాంలో ఇవి స‌ర్వ‌సాధార‌ణ‌మ‌ని, అధికారుల‌కు కూడా ర‌క్ష‌ణ లేద‌ని ఈ ఘ‌ట‌న‌తో రుజువైంద‌న్నారు. ఆర్​ఐపై జరిగిన దాడి ముమ్మాటికీ మాజీ మంత్రి కొడాలి నాని పనేనని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ఆరోపించారు. సీఎం ప్రోత్సాహంతోనే మ‌ట్టిమాఫియాలు, గ‌డ్డం గ్యాంగులు బరితెగిస్తున్నాయని ఆరోపించారు. నేడు రెవెన్యూ అధికారుల‌పైకి వ‌చ్చిన జేసీబీ రేపు పోలీసుల‌పైకీ రారన్న గ్యారెంటీ ఉందా అని ప్రశ్నించారు.

కృష్ణా జిల్లా మోటూరులో మ‌ట్టి త‌వ్వకాల‌ను అడ్డుకున్న ఆర్ఐ అర‌వింద్‌పై దాడి ముమ్మాటికీ.. కొడాలి నాని పనేనని​ ఆరోపించారు. మంత్రి ప‌ద‌వి పోయిన‌ క్యాసినో స్టార్… విశ్వరూపం చూపిస్తానంటే ఏంటో అనుకున్నామని.. ఇలా త‌న మాఫియా గ్యాంగుల‌ను అడ్డుకునే రెవెన్యూ అధికారుల‌పై దాడులు చేయ‌డ‌మా అని నిలదీశారు. సీఎం ప్రోత్సాహంతోనే మ‌ట్టిమాఫియాలు, గ‌డ్డం గ్యాంగులు బరితెగిస్తున్నాయని ఆరోపించారు. రెవెన్యూ సిబ్బంది ప్రాణాల్ని తీసేందుకు య‌త్నించిన గ‌డ్డం గ్యాంగ్ మ‌ట్టిమాఫియా అరాచ‌కాలు పోలీసుల‌కి ప‌ట్టవా అని నిలదీశారు. ఆర్ఐపై దాడిచేసిన మ‌ట్టిమాఫియా.. దాని వెనుకున్న గ‌డ్డం గ్యాంగ్ బాస్‌ని అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేశారు. నేడు రెవెన్యూ అధికారుల‌పైకి వ‌చ్చిన జేసీబీ రేపు పోలీసుల‌పైకీ రారన్న గ్యారెంటీ ఉందా అని ప్రశ్నించారు. ప్రజ‌ల్ని ఎలాగూ ర‌క్షించ‌లేని.. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు వారి ప్రాణాల్నైనా వైకాపా రాక్షసుల నుంచి కాపాడుకోవాలన్నారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల‌కు ర‌క్షణ క‌ల్పించాల‌ని కోరారు. (Story: అది కొడాలి నానీ ప‌నే!)

See Also: 

మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైర‌ల్‌)

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రెండు రోజులుగా మానసిక వికలాంగురాలిపై…!

ఏపీలో కారు కలకలం: సీఎం సీరియస్‌ : ఇద్దరు సస్పెన్షన్‌

అమ్మాయి కావాలని కోరితే…ఇళ్లల్లో వచ్చి మహిళలను ఎత్తుకుపోతారా?

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

పేద యువతులే టార్గెట్‌ : రియల్‌ వ్యాపారి వ్యభిచారం

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version