Homeఆధ్యాత్మికంఅమ్మవారిని దర్శించుకున్న శేఖర్ మాస్టర్

అమ్మవారిని దర్శించుకున్న శేఖర్ మాస్టర్

అమ్మవారిని దర్శించుకున్న శేఖర్ మాస్టర్

న్యూస్‌తెలుగు/విజ‌య‌వాడ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మంగ‌ళ‌వారంనాడు ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. (Story: అమ్మవారిని దర్శించుకున్న శేఖర్ మాస్టర్)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments