మునుగుతున్న భద్రాద్రి!
భద్రాద్రి ః తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతున్నది. భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి మూడో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్నది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 54.50 అడుగులు. నేటికీ మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. వరద నీరు భద్రాచలం వద్ద దిగువకు 15,02,258 లక్షల క్యూసెక్కులు విడుదలవుతున్నది. ఇక్కడ గోదావరి ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. గోదావరి పరివాహక మరియు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అధికార యంత్రాంగం వారి వారి కార్య స్థానాల్లో ఉండి సహాయక చర్యల్లో నిమగ్నమై ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా ఆదేశించారు. (Story: మునుగుతున్న భద్రాద్రి!)
హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్!
కన్నీళ్లు ఆరకముందే… మళ్లీ వరద!
హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రాలు ఎక్కువే!
షూటింగ్‌లో ఉపవాసం చేసిన పవర్‌స్టార్!
మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వచ్చేసింది!
చికెన్ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం
వివేకా హత్య కేసులో ఆ నివేదికలే కీలకం!
షాకింగ్ న్యూస్: హీరో అబ్బాస్ ఇప్పుడు కారు డ్రైవరా?
బిగ్‌బాస్ సొహైల్‌కు కడుపొచ్చింది!
‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్
https://www.youtube.com/@abtimes106