శివాలయంలో ఆకాశదీపం
న్యూస్తెలుగు/విజయవాడ: కార్తీక మాసం సందర్బంగా ఈరోజు రాత్రి ఇంద్రకీలాద్రి శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో ఆకాశదీపం, సహస్ర లింగార్చన, సహస్ర దీపాలంకరణ, ఊయల సేవ కార్యక్రమములు వైభవంగా జరిగాయి.స్థానాచార్య వి. శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు పూజా క్రతువులు నిర్వహించారు.
ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ )పూజా కార్యక్రమములలో పాల్గొన్నారు. ట్రస్ట్ బోర్డు మెంబెర్స్ శ్రీమతి సరిత, శ్రీమతి పద్మావతి ఠాకూర్, శ్రీమతి కళావతి తదితరులు పాల్గొన్నారు. (Story: శివాలయంలో ఆకాశదీపం)

-
Top Stories You Can See
- అందం మీ సొంతం: సహజ నిగారింపుకు 6 పోషకాలు!
- బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?
- మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
- వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
- దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
- ఆ చేప కన్పిస్తే…సునామీనే!
- ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్ ఒకేసారి గర్భం దాల్చారు!
-
మల్లెపూలతో తెల్లార్లూ…!


