రాజరాజేశ్వరి అమ్మవారి ఉత్సవాల్లో లోకం మాధవి
విజయనగరం (న్యూస్ తెలుగు) : నెల్లిమర్ల నియోజకవర్గం నెలివాడ గ్రామంలో గల శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి 9వ వార్షికోత్సవ వేడుకల్లో నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన టిడిపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి మన లోకం మాధవమ్మ పాల్గొన్నారు. ఈ వేడుకలకు హాజరై అమ్మవారికి పూజలు చేసుకొని ప్రజలతో మమేకమయ్యారు. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గ తరఫున జనసేన టిడిపి ఉమ్మడి అభ్యర్థిగా ఎంపికైన సందర్భంగా మాధవమ్మకి ప్రజలు శుభాకాంక్షలు తెలిపి తమకున్న సమస్యలను తెలియజేస్తూ మీరు తప్పకుండా వస్తే అభివృద్ధి పాటు ఆచరణ తప్పకుండా జరుగుతుందని ప్రజలు ఎంతో నమ్మకంగా ఉన్నట్లు తెలియజేశారు. (Story: రాజరాజేశ్వరి అమ్మవారి ఉత్సవాల్లో లోకం మాధవి)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!