UA-35385725-1 UA-35385725-1

జూన్ 5-6 తేదీల్లో తెలంగాణ ప్ర‌జానాట్య‌మండ‌లి మ‌హాస‌భ‌లు

జూన్ 5-6 తేదీల్లో తెలంగాణ ప్ర‌జానాట్య‌మండ‌లి మ‌హాస‌భ‌లు

IPTA: తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర సమితి సమావేశం సోమ‌వారం మధ్యాహ్నం మగ్దూం భవన్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ కలవేన శంకర్ హాజరై తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర మూడవ మహాసభల నిర్వహణ గురించి కళాకారులకు దిశా నిర్దేశం కల్పించారు. ఈ సమావేశానికి తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కే. లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ మాట్లాడుతూ గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, కార్యదర్శి రిపోర్టు వివరించారు. అలాగే ప్రజానాట్యమండలి రాష్ట్ర మహాసభలు జూన్ 5, 6వ తేదీలలో హైదరాబాదులో జ‌రుగుతాయ‌ని తెలిపారు. మహాసభ నిర్వహించడంతోపాటు రంగారెడ్డి జిల్లాలో బహిరంగ సభ నిర్వహించాల‌ని నిర్ణ‌యించారు. హైదరాబాదులోని సత్యనారాయణ రెడ్డి భవన్ లో 6వ తేదీ ఉదయం 10 గంటలకు మహాసభ ప్రారంభమవుతుంది. కళాకారులు అందరూ జూన్ 5వ తేదీ సాయంత్రానికి హైదరాబాద్ కు చేరుకోవాలని ప‌ల్లె న‌ర్సింహ్మ సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే. ఉప్పలయ్య, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ వై రాజేశ్వరరావు, వి కొండలరావు, ఆర్ చంద్రశేఖర్ గారాలతోపాటు దాదాపు 18 మంది సభ్యులు పాల్గొన్నారు. (Story: జూన్ 5-6 తేదీల్లో తెలంగాణ ప్ర‌జానాట్య‌మండ‌లి మ‌హాస‌భ‌లు)

See Also: 

చంద్రబాబులా చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకోలేదు

పవర్‌స్టార్‌..ఏ పార్టీతో పొత్తులో ఉన్నాడో చెప్పాలి!

మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితేమిటి?

ఆ భయంతోనే జగన్‌ అందరి కాళ్లూ పట్టుకుంటున్నారు

దిల్లీలో జనంపైకి బుల్డోజర్లు..తీవ్ర ఉద్రిక్తత

అడుగడుగునా అరెస్టులు…ఎగసిపడ్డ ఎర్రజెండా

భార్య శవంతో 21 ఏళ్లు సహజీవనం!

పరువుహత్యలో మరిన్ని నిజాలు వెలుగులోకి!

80% కేసుల్లో భర్తలే నేరస్తులు

కేసీఆర్‌ను షర్మిళ అంతమాట అనేశారా!

‘అసని’ తుపాను ముప్పు: ‘అసని’ అంటే?

మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!

మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్‌…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!

వెంటాడి వేటాడి చంపాడు!

తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు

లైవ్‌లో రభస: హీరోని గెటవుట్‌ అన్న టీవీ9 యాంకర్‌!

సర్కారువారి పాట ట్రైలర్‌ అదిరింది! (Video)

పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1