UA-35385725-1 UA-35385725-1

అలెర్ట్‌! ఒక్కరోజే 90% కరోనా కేసులు పెరుగుదల

అలెర్ట్‌! ఒక్కరోజే 90% కరోనా కేసులు పెరుగుదల

కేరళ, దిల్లీలలో మళ్లీ కొవిడ్‌ అలజడి
అప్రమత్తంగా వుండాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

Covid 19: కరోనా అలజడి మళ్లీ మొదలైంది. నాల్గవ వేవ్‌ ముంచుకొస్తున్నట్లుగా సంకేతాలు అందుతున్నాయి. ఆదివారంనాడు ఒకేరోజు 90 శాతం కొవిడ్‌ కేసులో దేశంలో నమోదయ్యాయి. తొలి వేవ్‌లో వున్నంత వేగంగా ఈ కేసులు నమోదైనట్లుగా అధికారులు చెపుతున్నారు. ముఖ్యంగా దిల్లీ, కేరళలలో కేసులు విశృంఖలంగా వ్యాపిస్తున్నాయి. ఇప్పటివరకు దేశంలో రోజుకు వెయ్యి లోపు కొత్త కేసులు నమోదవుతుండగా, ఆదివారం ఒక్కరోజే 2000 మార్కు దాటిన కరోనా మరోసారి భయోత్పాతాన్ని సృష్టించింది. పైగా మరణాలు కూడా 200కిపైగా నమోదయ్యాయి. కేరళలో 940, దిల్లీలో 517 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం వైద్య సిబ్బంది 2.6 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 2,183 మందికి కరోనా సోకినట్లు తేలింది. ముందురోజు 1,150గా ఉన్న కేసుల సంఖ్య తాజాగా 90 శాతం మేర పెరినట్లు అంచనా. పైగా దిల్లీలో కేవలం 15 రోజుల్లోనే కొవిడ్‌ వ్యాప్తి 500 శాతం పెరిగినట్లు ఓ సర్వే వెల్లడిరచింది. కరోనా పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు దేశంలో 4.30 కోట్లమందికి కొవిడ్‌ వైరస్‌ సోకిందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడిరచాయి. 24 గంటల వ్యవధిలో 214 మరణాలు నమోదయ్యాయి. అందులో కేరళలోనే 213 మృతులున్నాయి. ఇంకొక మరణం ఉత్తర్‌ప్రదేశ్‌లో సంభవించింది. ఆదివారం 1,985 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. క్రియాశీల కేసులు 11,542కు చేరుకున్నాయి. మొత్తం కేసుల్లో రికవరీల వాటా 98.76 శాతంగా ఉండగా.. క్రియాశీల కేసులు 0.03%గా ఉన్నాయి. కాగా, 18 ఏళ్లు పైడిన అందరికీ ప్రికాషనరీ డోసు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రైవేటు ఆసుపత్రుల్లో 24 గంటల్లో 2.66 లక్షల మంది టీకా వేసుకున్నారు. అయితే ప్రికాషనరీ డోసు ఉచిత పంపిణీ జరగడం లేదు. (Story: అలెర్ట్‌! ఒక్కరోజే 90% కరోనా కేసులు పెరుగుదల)

See Also: 

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్‌ చేసుకునే విధానం!

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1