UA-35385725-1 UA-35385725-1

సెక్స్‌రాకెట్‌: ఇంట్లోనే దుకాణం-ఇద్దరి అరెస్ట్‌

సెక్స్‌రాకెట్‌: ఇంట్లోనే దుకాణం-ఇద్దరి అరెస్ట్‌

Sex Racket: హైదరాబాద్‌ పోలీసులు ఆదివారంనాడు ఒక సెక్స్‌రాకెట్‌ గుట్టురట్టు చేశారు. ఇంట్లోనే దుకాణం పెట్టిన నిర్వాహకులను పోలీసులు ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. ఓ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఇద్దరు సెక్స్‌ వర్కర్లని, నిర్వాహకురాలిని అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటన హైదరాబాద్‌ నగరంలోని శ్రీనగర్‌ కాలనీలో చోటు చేసుకుంది. శ్రీనగర్‌కాలనీలోని శ్రీనివాసప్లాజాలో వ్యభిచారం జరుగుతుందని పక్కా సమాచారం అందుకున్న మీదట, పంజాగుట్ట క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ టి.నర్సింహరాజు… ఓ కానిస్టేబుల్‌ను కస్టమర్‌గా తొలుత అక్కడకు పంపించారు. అనంతరం దాడులు నిర్వహించి ఇద్దరు యువతులను, సబ్‌ ఆర్గనైజర్‌ను పట్టుకున్నారు. సహ నిర్వాహకురాలు పి.దుర్గ(47) తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి. ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే అసలు సూత్రధారి, ఈ రాకెట్‌ ప్రధాన నిర్వాహకుడు కె.రాము పరారీలో ఉన్నాడు. యువతులను రెస్క్యూ హోంకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ నర్సింహరాజు తెలిపారు. (Story: సెక్స్‌రాకెట్‌: ఇంట్లోనే దుకాణం-ఇద్దరి అరెస్ట్‌)

See Also: 

రోహిత్‌శర్మపై వేటు?

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్‌ చేసుకునే విధానం!

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1