Homeఅవీఇవీ!కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

Switzerland: విదేశాల్లోనే ఇటువంటి ఘటనలన్నీ జరుగుతుంటాయి. ఒక కుర్రాడు హస్త ప్రయోగం చేసి అనుకోకుండా ఆస్పత్రి పాలయిన ఘటన కలకలం సృష్టించింది. స్విట్జర్లాండ్‌ దేశంలో ఈ ఉదంతం సంచలనం రేపింది. హస్తప్రయోగం చేసినంత మాత్రాన ఆసుపత్రిపాలయ్యే పరిస్థితి వుండదని సెక్సాలజిస్టులు చెపుతారు. కాకపోతే ఈ ఘటన జరిగిన తర్వాత హస్తప్రయోగం అలవాటు వున్నవారు భయకంపితులయ్యారు. హస్తప్రయోగం కారణంగా ఆ యువకుడి ఊపిరితిత్తులు గాయపడి ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. 20 ఏళ్ల స్విస్‌ యువకుడు ఇటీవల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, బాడీ పెయిన్స్‌తో బాధపడుతూ ఆస్పత్రి పాలయ్యాడు. అతనిని పరీక్షించిన వైద్యులు ఆ యువకుడికి ఊపిరితిత్తుల నుంచి లీకైన గాలి పక్కటెముకలో చేరినప్పుడు సంభవించే అరుదైన వ్యాధిని గుర్తించారు. ప్రస్తుతం ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ముఖంలో వాపును గుర్తించిన డాక్టర్లు అతనికి ఆక్సిజన్‌ అందించారు. ధూమపానం, తీవ్రమైన ఆస్తమా, మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఇలాంటి పరిస్థితి సంభవించే అవకాశం ఉందని గత పరిశీలనలు చెబుతున్నాయి. కానీ ఈ రోగిలో అలాంటి కారకాలేవీ గుర్తించబడలేదని మెడికల్‌ రిపోర్ట్‌ పేర్కొంది. పైగా అతనికి అలాంటి అలవాట్లేమీ లేవు. దీంతో డాక్టర్లు కాస్త ముందుకెళ్లి, ఏదైనా అవాంఛిత చర్య వల్ల ఇలాంటి ఘటన జరగవచ్చని ఆరా తీయగా, రోగి వరుసగా హస్తప్రయోగం చేస్తున్న విషయాన్ని వెల్లడిరచినట్లు తెలిసింది. కేవలం హస్త ప్రయోగం వల్ల ఈ అరుదైన కేసు నమోదైందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ యువకుడు చికిత్స పొందుతున్నాడు. అతనికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపినట్లు స్విస్‌ మ్యాగజైన్లు పేర్కొన్నాయి. (కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు)

See Also: 

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

వేసవి సెలవుల తేదీలు మారాయి!

అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్‌ చేసుకునే విధానం!

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments