పాతబస్తీలో వీధిపోరాటం : ఒకరి మృతి
Street Fight: హైదరాబాద్ మహానగరంలోని పాతబస్తీలో రోజూ ఏదో ఒకటి జరగకపోతే ఆ బస్తీవాసులకు, అక్కడి పోలీసులకు నిద్రపట్టదు. ఇక్కడ అప్పుడప్పుడూ స్ట్రీట్‌ఫైట్స్ (వీధిపోరాటాలు) జరుగుతూ వుంటాయి. తాజాగా జరిగిన ఓ స్ట్రీట్‌ఫైట్‌లో ఏకంగా ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ వీధిపోరాటం వ్యవహారం కలకలం రేపింది. మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని అంధేరీ గల్లీలో ఈ ఘటన జరిగింది. మసీదు నుంచి తిరిగి వెళ్తున్న ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరూ పదిహేనేళ్ల వయసువారే. ఒకరినొకరు పరస్పరం రెచ్చగొట్టుకుంటూ ఫైట్‌కు దిగారు. ఈ ఘర్షణలో 15 ఏళ్ల నవాజ్ అహ్మద్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. యువకుడి మృతికి కారకుడైన మరో కుర్రాడు పరారయ్యాడు. అయితే పోలీసులు చాకచక్యంగా అతన్ని పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. ఘర్షణలో చనిపోయిన యువకుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. (Story: పాతబస్తీలో వీధిపోరాటం : ఒకరి మృతి)
See Also:
కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు
హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!
నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్
రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?
ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?
అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్ చేసుకునే విధానం!
కేసీఆర్ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు
కేజీఎఫ్: ఛాప్టర్ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!
కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!
ఎన్‌టీఆర్, చరణ్‌లలో డామినేషన్ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
తూచ్! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్ లేఖ!
విజయ్ ‘బీస్ట్’ మూవీ పెర్‌ఫెక్ట్ రివ్యూ!
ఇకపై హైదరాబాద్ శివారు భూములు బంగారమే!
పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్
పింఛను డబ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!
చనిపోయాడని పూడిస్తే…బతికొచ్చాడు!
స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : కటకటాల్లో టీచర్