UA-35385725-1 UA-35385725-1

తిరుమల లడ్డూ కల్తీపై క్ష‌మించేది లేదు..

తిరుమల లడ్డూ కల్తీపై క్ష‌మించేది లేదు..

వినుకొండ కొంజేటి నాగ శ్రీను రాయల్ దీక్ష

న్యూస్‌తెలుగు/ వినుకొండ : తిరుమల లడ్డూ కల్తీపై క్షమించమంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సందర్భంగా దీక్షకు మద్దతుగా వినుకొండ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగ శీను రాయల్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు పట్టణం లోని వేంకటేశ్వర స్వామి ఆలయం నందు గురువారం దీక్ష చేపట్టారు. లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం తమ మనసు కలత చెందిందని, అందుకే దీక్ష చేపట్టినట్టు తెలిపారు. ఈ దీక్ష 7 రోజుల పాటు కొనసాగుతుందని వినుకొండ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగ శ్రీను రాయల్ తెలిపారు. శ్రీవారి దర్శించిన తర్వాత ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నట్లు తెలిపారు.(Story:తిరుమల లడ్డూ కల్తీపై క్ష‌మించేది లేదు.. )

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1