UA-35385725-1 UA-35385725-1

ఫ్రీజర్ బాక్స్ వైకుంఠ రథం ను ఉచితంగా అందిస్తాం

ఫ్రీజర్ బాక్స్ వైకుంఠ రథం ను ఉచితంగా అందిస్తాం

శ్రీకృష్ణ చైతన్య భక్త భజనమండలి ట్రస్ట్

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని సిద్దయ్యగుట్టలో గల శ్రీకృష్ణ చైతన్య భక్త భజన మండలి ట్రస్ట్ వారు పట్టణ గ్రామీణ ప్రాంతాలకు ఉచితంగా బాడీ ఫ్రీజర్ బాక్స్ వైకుంఠ రతమును ఇవ్వడం జరుగుతుందని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యసాయి గ్లాస్ అండ్ ప్లే వుడ్ యజమాని చెప్పాలా రెడ్డప్ప జ్ఞాపకార్థం ఈ ఉచిత సేవలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కుటుంబం వారు బాడీ ఫ్రీజర్ బాక్స్ ను వైకుంఠ రతమును మా ట్రస్ట్ కు ఇటీవల అప్పగించడం జరిగిందని తెలిపారు. కావున దాత అయిన కీర్తిశేషులు చిప్పాలా రెడ్డప్ప జ్ఞాపకార్థం ఈ ఉచిత సేవను కల్పించడం జరుగుతుందన్నారు. కావున ఈ అవకాశాన్ని గ్రామీణ పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9000854468కు గాని 8019882198కు గాని సంప్రదించాలని తెలిపారు. (Story : ఫ్రీజర్ బాక్స్ వైకుంఠ రథం ను ఉచితంగా అందిస్తాం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1