UA-35385725-1 UA-35385725-1

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఎస్.సురేందర్ సస్పెండ్

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఎస్.సురేందర్  సస్పెండ్ 

కలెక్టర్ నారాయణ రెడ్డి

న్యూస్ తెలుగు\నల్లగొండ :నల్గొండ జిల్లా హలియా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి .ముందుగా ఆయన హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని సిబ్బంది హాజరు రిజిస్టర్, ఇతర రిజిస్టర్లు, వార్డు ,ల్యాబ్ తదితరాలను పరిశీలించారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా, సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన సీనియర్ అసిస్టెంట్ ను జిల్లా కలెక్టర్ విధుల నుండి సస్పెండ్ చేశారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారితో పాటు ఉప ఆరోగ్య కేంద్రాల ఇన్చార్జిలతో ఆయన సమావేశం నిర్వహించారు.అనంతరం అయన మాట్లాడుతూ ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనందుకు గాను హాలియా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సీనియర్ అసిస్టెంట్ ఎస్.సురేందర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.విద్య వైద్య రంగాల ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని,విధుల పట్ల ఉద్యోగులు నిర్లక్ష్యం వహించినట్లయితే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. (Story : విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఎస్.సురేందర్ సస్పెండ్)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1