Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ అంబేద్కర్ విలువలకు అద్ధం పట్టేలా జనసేన-టీడీపీ పాలన

అంబేద్కర్ విలువలకు అద్ధం పట్టేలా జనసేన-టీడీపీ పాలన

0

అంబేద్కర్ విలువలకు అద్ధం పట్టేలా జనసేన-టీడీపీ పాలన

విజ‌య‌న‌గ‌రం (న్యూస్ తెలుగు): విజ‌య‌న‌గ‌రం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం ఉమ్మడి తెలుగుదేశం-జనసేన పార్టీ అభ్యర్థి లోకం మాధ‌వి నెల్లిమర్ల మండలంలోని మల్యాడ పంచాయతీ ఎస్‌సీ కాలనీలో పర్యటించారు. స్థానికంగా ఉన్నటువంటి దళిత యువత మహిళలతో మాట్లాడుతూ వచ్చేది జనసేన-తెలుగుదేశం ప్రభుత్వమేనని, దళితులను అక్కున చేర్చుకునే ప్రభుత్వం మరో మూడు నెలల్లో రాబోతుందని, దానికి తప్పకుండా ప్రతి ఒక్కరూ సహకరించి, ఈ దుర్మార్గపు జ‌గ‌న్‌ పాలనని ప్రాలద్రోలేలా ప్రతి ఒక్కరు నడుంబిగించాల‌ని తెలిపారు. నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలంటే, వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాల‌ని పిలిపునిచ్చారు. అధికారంలోకొచ్చిన తర్వాత దళితులని విస్మరించే ప్రభుత్వం కాదని, దళితుల హక్కులను పరిరక్షించే ప్రభుత్వమని తెలియజేశారు. (Story: అంబేద్కర్ విలువలకు అద్ధం పట్టేలా జనసేన-టీడీపీ పాలన)

See Also

మ‌రో ముగ్గురు ఎంపీల జంప్‌!

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version